Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Hindu Temples Guide Recent Postings

హిందూ టెంపుల్స్ గైడ్ లో రీసెంట్ గా పోస్ట్ చేయబడిన  పోస్ట్ లు చూడవచ్చును, లింక్స్ పై క్లిక్ చేస్తే వాటి పూర్తీ సమాచారం ఓపెన్ అవుతుంది. 



  1. భారతదేశం లో ఎత్తైన 10 గోపురాలు 
  2. విజయవాడ కనక దుర్గ అమ్మవారి ఆలయం లో మోసపోకండి 
  3. శ్రీకాళహస్తి వెళ్ళినతరువాత తిరుమల వెళ్ళకూడదా ?
  4. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి ?
  5.   
  6. Guntur Kondapaturu Poleramma Temple Information
  7. TTD Saptagiri May 2016  Edition Free Download
  8. Tirumala Secrets Of Lord Venkateswara Statue  
  9. Miralce in Lord Srirama Temple Pithapuram 
  10. Telugu Ugadi Durmukhi Nama Sanvatsara Panchangam 2016-17 Free Download
  11. Arunachalam Giripradiskana Informaion  

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు