తమిళనాడు దేవాలయాల జాబితా List of Tamil Nadu Temples Information | Famous Temples in Tamil Nadu State
హిందూ టెంపుల్స్ గైడ్ లో పోస్ట్ చేయబడిన తమిళనాడు లోని ఆలయాలు ఇక్కడ చూడవచ్చు, అరుణాచలం , శ్రీరంగం , తంజావూరు , కాంచీపురం , కన్యాకుమారి , మధురై , కుంభకోణం ఇలా ఎన్నో క్షేత్రాలు తమిళనాడు లో గలవు. పంచభూత లింగ క్షేత్రాలలో 4 క్షేత్రాలు తమిళనాడు లోనే ఉన్నాయి. సుబ్రహ్మణ్యుని ప్రసిద్ద ఆరుపడైవీడు క్షేత్రాలన్నీ తమిళనాడు లోనే ఉన్నాయి. ఒక జ్యోతిర్లింగ క్షేత్రం , ఒక శక్తి పీఠం కలవు. 108 వైష్ణవ క్షేత్రాల్లో చాలావరకు క్షేత్రాలు తమిళనాడు లోనే ఉన్నాయి. ఎత్తైన గోపురాలు కలిగి ఉండటం తమిళనాడు దేవాలయాల ప్రత్యేకత. నవగ్రహ ఆలయాలు కుంభకోణం చుట్టూ కలవు.
తంజావూర్ - బృహదీశ్వరాలయం
దారాసురం - శ్రీ ఐరావతేశ్వర ఆలయం
తిరుమనంచేరి - శ్రీ కళ్యాణసుందర్ ఆలయం
కుంభకోణం - శ్వేతగణపతి
కుంభకోణం - శ్రీ ఆది కుంభేశ్వరాలయం
కుంభకోణం - శ్రీ సారంగపాణి దేవాలయం
శ్రీరంగం - శ్రీ రంగనాథ ఆలయం
తిరుచిరాపల్లి - రాక్ ఫోర్ట్ దేవాలయం
తిరువేనక్కావల్ - జంబుకేశ్వర ఆలయం
నంగనల్లూరు - శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయం
విష్ణుకంచి - శ్రీ వరదరాజస్వామి దేవాలయం
శివకంచి - శ్రీ కామాక్షీ దేవి ఆలయం
మహాబలిపురం - గుహాలయాలు
కంచి - చిత్రగుప్తుడి ఆలయం
కాంచీపురం - శ్రీ ఉలగళoద పెరుమాళ్ ఆలయం
పక్షితీర్థం - వేదగిరీశ్వర్ దేవాలయం
మాంగాడు - శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం
మధురాంతకం - ఏరిక్కాత్తరామాలయం
మేల్ మార్ వత్తుర్ - ఆది పరాశక్తి ఆలయం
చెన్నై - పార్థసారధి ఆలయం
మధురై - శ్రీ మధుర మీనాక్షి దేవాలయం
రామేశ్వరం - శ్రీరామనాథస్వామి
నగర్ కోయిల్ - శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆలయం
శుచీoద్ర - స్థానేశ్వరస్వామి వారి ఆలయం
కన్యాకుమారి - పరశురామ వినాయకుడు
వైదీశ్వరన్ కోయిల్ - వైదీశ్వరన్ కోయిల్
మైలాడుతురై - మయూరనాథ దేవాలయం
వెల్లూరు - జలకంఠేశ్వర దేవాలయం
గంగైకొండ చోళపురం - బృహదీశ్వరాలయం
చిదంబరం - శ్రీ నటరాజస్వామి వారి ఆలయం
తిరువణ్ణామలై - అరుణాచల దేవాలయం
తిరువారూరు - త్యాగేశ్వరస్వామి ఆలయం
శ్రీ విల్లిపుత్తూర్ - శ్రీమహాలక్ష్మీ ఆండాళ్
శివగంగ - శ్రీ సుందరరాజ పెరుమాళ్
తిరువళ్ళూరు - శ్రీ వీర రాఘవ పెరుమాళ్
పళని - శ్రీకుమారస్వామి ఆలయం
తిరుచ్చెoదూర్ - శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయం
తిరుత్తణి - సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం
స్వామిమలై - సుబ్రహ్మణ్యస్వామి ఆలయం
తిరుప్పరకున్రమ్ - దేవసేనా కార్తికేయస్వామి ఆలయం
పలముదిర్ చోలై - కల్హఝగర్ స్వామి ఆలయం
చెన్నై - కపాలేశ్వర దేవాలయం
Arunachalam/Tiruvannamalai Temple Information
tamilnadu famous temples information in telugu, tamil nadu famous temples , list of tamilnadu temples, top famous temples in tamil nadu, hindu temples guide tamil nadu temples, temple information in telugu, tamil, list of famos temples in tamilnad , tamil nad, beatiful, beautiful,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Very useful info sir.
ReplyDeletethank you :)
DeleteThis is good. But would be great if you can put them district wise and how far from any Major city in TN
ReplyDeleteHi anna tamilnadu temples 25 june visit cheyocha pls reply anna
ReplyDeleteమీరు టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చెపితే బావుంటుంది, టెంపుల్ లిస్ట్ తో పాటు. ఏదో ఒక స్టేషన్ ఆధారంగా పెడితే ఉపయోగం
ReplyDelete