Posts

పిల్లలు మీ మాట వినాలంటే...పిల్లలకు దృష్టిదోషం కలుగకుండా...| If children want to hear your word

గోత్రం అంటే ఏమిటి ? మీ గోత్రం ఎలా వచ్చిందో మీకు తెలుసా? What Is Gotram And What Is Its Significance?

పెళ్లికి అడ్డొచ్చే విగ్నాలు తొలగించే అద్భుతమైన కళ్యాణ క్షేత్రాల గురించి మీకు తెలుసా ? Do you know about the amazing wedding fields that remove the vignettes that hinder the wedding?

ఏ నక్షత్రాన పుష్పవతి అయితే ఏ ప్రభావము ఉంటుంది ? What is the effect of Pushpavati on which star? Dharma Sandehalu

డిసెంబర్ 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటా విడుదల | TTD TO RELEASE JANUARY QUOTA OF VIRTUAL SEVA DARSHAN TICKETS ON DECEMBER

పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి? How to celebrate a birthday?

కాశీలో తొమ్మిది రోజులుండి ఆ రోజుల్లో ఏం చేయాలి ? ఏమి ఏమి చూడాలి ? What to do with those nine days in Kashi? What to see?

ధనుర్మాసం ప్రారంభ... ధనుర్మాసం విశిష్టత ...గోదా దేవి కథ..| Dhanurmasam Pooja Vidhanam in telugu | Dhanurmasam 2022-2023

శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన సంపూర్ణ ధనుర్మాస వ్రతం..ధనుర్మాస పూజా విధానం..| Dhanurmasa Pooja Vidhanam - Dhanurmasa Vratam

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.