Posts

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

30-Jun-2022 నుండీ రాబోయే 9 రోజులూ మామూలువి కాదు| 9 Powerful days are coming | Nanduri Srinivas

సింహాచలం గిరి ప్రదక్షిణ చేయు తేదీ మరియు సమయం - Giri Pradakshina At Simhachalam 2022 Date

డబ్బు లెక్కించేటప్పుడు చేయకూడని పనులు..ఇలా చేస్తే సంపద ఆవిరి అవ్వటం ఖాయం ! Things not to do when counting money

మంచి ఆర్థిక అభివృద్ధిని ప్రసాదించే ధనాకర్షణ తంత్రము : Lakshmi Kubera Danakarshana Tantramu

గర్భాధారణ చేసిన స్త్రీ పాటించవలసిన నియామాలు..| Rules to be followed by a pregnant woman

వెంకటేశ్వరునికి ఈ విధంగా ముడుపు వేస్తే..కుబేర కటాక్షమే..| how to tie Sri Venkateswara Swamy Mudupu full Details here

అరుణాచలంలో ఈ నాలుగు తప్పులూ చేయకండి | Never make these 4 mistakes at Arunachalam | Nanduri Srinivas

అఖండ ధన ప్రాప్తిని ప్రసాధించే అత్యంత శక్తివంతమైన శ్రీ మహాలక్ష్మీ తంత్ర ప్రయోగం: Shri Mahalakshmi Tantra Prayogam

టోపీ అమ్మ - అరుణాచలం | Avadhoota Thoppi (Topi) Amma Living Siddhar Tiruvannamalai | Nanduri Srinivas

విచిత్ర నంది ఇప్పటికీ ఆ ఆలయంలో ఉంది | Heart melting story of Nandanar |నందనార్| Nanduri Sriniva

తలరాతని తిరగరాసే మట్టి శివలింగంతో చేసే అపూర్వ వ్రతం మీరు చేయండి | This puja can give everything in life | Nanduri Srinivas

జూన్ 11 నుంచి భ‌క్తుల‌కు అందుబాటులో జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు - JYESTABHISHEKAM /ABIDEYAKA ABHISHEKAM SEVA TICKETS TO BE RELEASED

డబ్బు లెక్కించే ముందు ఈ పదం అంటే, లక్ష్మీ కటాక్షమే |Chant this bfor counting Money| Nanduri Srinivas

ఈ ఆలయం లోనికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోతారు | Will get astonished when you enter this| Nanduri Srinivas

లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఈరోజు నుండి ఈ విధంగా పని మొదలు పెట్టండి | If Lakshmi Devi wants to be stable at home, start working like this from today

అనారోగ్య నివారణకు శని దేవుని శాంతి మంత్రం - Saturn is God's peace mantra for the prevention of illness

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు