తిరుమల అర్చన టికెట్స్ దర్శనం వివరాలు | Tirumala Archana Tickets Darshan Details

 

అర్చన సేవా అంటే ఏమిటి ? 

అర్చన సేవ అంటే సుప్రభాతము తోమాల సేవ జరిగిన తర్వాత స్వామివారికి అర్చన చేస్తారండి సహస్రనామ వెయ్యి నామాలతో స్వామివారికి అర్చన చేస్తారు దీన్ని సహస్రనామార్చన సేవ అంటారు 

ఈ సేవ తెల్లవారుజాము 4:30 ఆ టైం కి స్టార్ట్ అవుతుంది అండి అర్చన కూడా  తోమాల సేవలాగే స్వామివారి ముందు అరగంటసేపు కూర్చోబెట్టి సేవ చేస్తారు అంతసేపు తులసి తులసి పత్రములు తో స్వామి వారి పాదాల దగ్గర పూజ చేస్తూ ఉంటారండి

అలాగే అర్చక స్వాములు స్వామివారి సహస్రనామాలు వేయి నామాలు చదువుతూ ఉంటారు అలాగే ఈ సేవ అయిపోయాక స్వామి వారికి నక్షత్ర హారతి ఇస్తారు

ఈ సేవ కూడా మనకి మంగళ బుధ గురువారాల్లో జరుగుతుందండి ఈ సేవ కూడా మనం ఆన్లైన్లోకి డిప్ లేదంటే కొండపైన ఆఫ్ లైన్ లక్కీ డిపి లో మాత్రమే మనం ఈ టికెట్లు పొందగలము ఈ సేవ టికెట్లు పొందాలంటే ఆన్లైన్లో నెలకి సంబంధించి అన్ని సేవలు అన్ని రోజులకు సెలెక్ట్ చేసుకోవచ్చండి 

అలాగే ఆఫ్లైన్లో పొందాలనుకుంటే కనుక సోమ మంగళ బుధవారాల్లో ఈ అర్చనకి ఇలా గెలుపు వేసుకోవాల్సి ఉంటుంది

రోజుకి వచ్చి పది టికెట్స్ మాత్రమే ఉంటాయి. 

ఈ సేవకు కూడా చిన్న పిల్లల్ని అలో చేయరు ఈ సేవ టికెట్ ఖరీదు కూడా మనిషికి ₹220 రూపాయలు ఇద్దరికీ కలిపి 440.

tirumala information in telugu. tirumala archana tickets latest updates. #tirumala temples guide.

Comments