Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Sri Vaidyanath Temple History in Jharkhand | Temples information in telugu


ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో శ్రీ వైద్యనాద్ క్షేత్రం ఒకటి. పూర్వం దేవగృహం అనే పేరు ఉన్నఈ  ప్రాంతముకను  దేవఘర్ అని  అది కాలక్రమంగా దియోగర్ గ మారింది. ద్వాదశ జోతిర్లింగాలలో 12వ  జ్యోతిర్లింగము శ్రీ వైద్యనాద్. శ్రీ  వైద్యనాద్ క్షేత్రం జార్ఖండ్ లో దేవఘర్ వద్ద ఉంది. దేవతలు విరజిల్లిన ప్రాంతాలు కనుక ఈ ప్రదేశాన్ని దేవఘర్ అని అంటుంటారు.హైదరాబాద్ కు 362 కి. మీ దూరంలో పర్లి వైద్యనాద్ ఉంది. హైదరాబాద్,మన్మాడ్ రైలు మార్గంలో పర్లి ఉంది. పర్లి రైల్వే స్టేషన్ నుంచి 2 కి. మీ దూరంలో శ్రీ వైద్యనాద్ క్షేత్రం ఉంది. వారణాసి నుండి వైద్యనాద్ కు రైలు సౌకర్యం ఉంది. పాట్నా నుండి 270 కి,మీ. భగల్పుర్ నుండి 150 కి. మీ. సుల్తాన్గజ్ నుండి 105 కి. మీ దూరంలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. శ్రీ వైద్యనాద్ ఆలయానికి ఉత్తరదిశగా ఉన్న శివగంగ చెరువులో స్నానాలు చేసి శ్రీ వైద్యనాధుని దర్శించుకుంటారు. శ్రీ వైద్యనాద్ ఆలయం ఎత్తుగా రాతితో నిర్మించి ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి మెట్లమార్గం ఉంటుంది. ఈ ఆలయ శిఖరం అంత బంగారుతొడుగుతో మెరుస్తూ ఉంటుంది. వైద్యనాద్ ఆలయ ప్రాంగణం అంత చాలా విశాలంగా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్యులవారు,ద్వజస్తంభం,నంది మండపం,కేదారేశ్వర,ఓంకారేశ్వరుడు.,మహాకాళేశ్వరుడు,త్రయంబకేశ్వరుడు,భీమశంకరుడు ,నరసింహస్వామి ,కుబేరుడు, దత్తాత్రేయ స్వామివారు ,కృష్ణవిగ్రహాలు,నాగనాద్ మందిరం కూడా ఉంటాయి.నాగనాద్ మందిరం సమీపంలో శ్రీ వీరభద్ర స్వామి మందిరం ఉంటుంది. గర్బాలయం బయట వినాయకుడు,కుడివైపున తుల్జాభవానీ,రేణుకామాత దర్శనమిస్తారు. గర్భగుడిలో జయ దుర్గ త్రిపుర సుందరీదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి హృదయం పడింది అని అంటుంటారు. గర్భగుడిలో రెండు అడుగుల శివలింగం ఉంటుంది. శివలింగం పక్కన పార్వతీదేవి అమ్మవారు కూడా కొలువై వుంటుంది. నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ దేవాలయంలో వైద్యనాద్ పూజ,రుద్రాభిషేకం,సోమవారం రాత్రి సమయంలో స్వామివారి ఊరేగింపు,మహాశివరాత్రి సమయంలో ప్రతేక్య పూజలు జరుగుతాయి.దేవఘర్ లో వైద్యనాద్ మహాదేవుడు అని రావణేశ్వరవైద్యనాద్ అని పిలుస్తారు. దేవతలు వైద్యుడైన ధనాత్మరునికి ఒకసారి జబ్బు చేయడంతో అశ్వని దేవతలు శివుని పూజించగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడని ఇక్కడ అందుకే శివుడు సర్వరోగాల నివారణ వైద్యనాధుడుగా పిలవబడుతున్నాడు.

Sri Vaidhyanath Temple Timings:
Morning : 5 am to 12 pm
Evening  : 4 pm to  9 pm

Sri Vaidyanadh Temple Address :
Shivaganga Muhalla,
Deoghar,
Jharkhand 814112,
Deoghar District,
Contact:06432 232 295.

sri vaidyanath temple details, sri baidyanath temple information in teludu, vaidyanadh temple information in telugu, history of sri vaidyanath temple, history of sri vaidyanadh temple, 12 jyotirligas, famous temples in deoghar, hindu temples guide

Comments

  1. Very excellent details about Shivayya temple
    Jouthrilinga temple

    ReplyDelete
  2. Very very good information for new members

    ReplyDelete

Post a Comment

Popular Posts