ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో శ్రీ వైద్యనాద్ క్షేత్రం ఒకటి. పూర్వం దేవగృహం అనే పేరు ఉన్నఈ ప్రాంతముకను దేవఘర్ అని అది కాలక్రమంగా దియోగర్ గ మారింది. ద్వాదశ జోతిర్లింగాలలో 12వ జ్యోతిర్లింగము శ్రీ వైద్యనాద్.
శ్రీ వైద్యనాద్ క్షేత్రం జార్ఖండ్ లో దేవఘర్ వద్ద ఉంది. దేవతలు విరజిల్లిన ప్రాంతాలు కనుక ఈ ప్రదేశాన్ని దేవఘర్ అని అంటుంటారు.హైదరాబాద్ కు 362 కి. మీ దూరంలో పర్లి వైద్యనాద్ ఉంది. హైదరాబాద్,మన్మాడ్ రైలు మార్గంలో పర్లి ఉంది. పర్లి రైల్వే స్టేషన్ నుంచి 2 కి. మీ దూరంలో శ్రీ వైద్యనాద్ క్షేత్రం ఉంది. వారణాసి నుండి వైద్యనాద్ కు రైలు సౌకర్యం ఉంది. పాట్నా నుండి 270 కి,మీ. భగల్పుర్ నుండి 150 కి. మీ. సుల్తాన్గజ్ నుండి 105 కి. మీ దూరంలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.
శ్రీ వైద్యనాద్ ఆలయానికి ఉత్తరదిశగా ఉన్న శివగంగ చెరువులో స్నానాలు చేసి శ్రీ వైద్యనాధుని దర్శించుకుంటారు. శ్రీ వైద్యనాద్ ఆలయం ఎత్తుగా రాతితో నిర్మించి ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి మెట్లమార్గం ఉంటుంది. ఈ ఆలయ శిఖరం అంత బంగారుతొడుగుతో మెరుస్తూ ఉంటుంది. వైద్యనాద్ ఆలయ ప్రాంగణం అంత చాలా విశాలంగా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్యులవారు,ద్వజస్తంభం,నంది మండపం,కేదారేశ్వర,ఓంకారేశ్వరుడు.,మహాకాళేశ్వరుడు,త్రయంబకేశ్వరుడు,భీమశంకరుడు ,నరసింహస్వామి ,కుబేరుడు, దత్తాత్రేయ స్వామివారు ,కృష్ణవిగ్రహాలు,నాగనాద్ మందిరం కూడా ఉంటాయి.నాగనాద్ మందిరం సమీపంలో శ్రీ వీరభద్ర స్వామి మందిరం ఉంటుంది. గర్బాలయం బయట వినాయకుడు,కుడివైపున తుల్జాభవానీ,రేణుకామాత దర్శనమిస్తారు. గర్భగుడిలో జయ దుర్గ త్రిపుర సుందరీదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి హృదయం పడింది అని అంటుంటారు. గర్భగుడిలో రెండు అడుగుల శివలింగం ఉంటుంది. శివలింగం పక్కన పార్వతీదేవి అమ్మవారు కూడా కొలువై వుంటుంది.
నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ దేవాలయంలో వైద్యనాద్ పూజ,రుద్రాభిషేకం,సోమవారం రాత్రి సమయంలో స్వామివారి ఊరేగింపు,మహాశివరాత్రి సమయంలో ప్రతేక్య పూజలు జరుగుతాయి.దేవఘర్ లో వైద్యనాద్ మహాదేవుడు అని రావణేశ్వరవైద్యనాద్ అని పిలుస్తారు. దేవతలు వైద్యుడైన ధనాత్మరునికి ఒకసారి జబ్బు చేయడంతో అశ్వని దేవతలు శివుని పూజించగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడని ఇక్కడ అందుకే శివుడు సర్వరోగాల నివారణ వైద్యనాధుడుగా పిలవబడుతున్నాడు.
Sri Vaidhyanath Temple Timings: Morning : 5 am to 12 pm Evening : 4 pm to 9 pm Sri Vaidyanadh Temple Address : Shivaganga Muhalla, Deoghar, Jharkhand 814112, Deoghar District, Contact:06432 232 295. sri vaidyanath temple details, sri baidyanath temple information in teludu, vaidyanadh temple information in telugu, history of sri vaidyanath temple, history of sri vaidyanadh temple, 12 jyotirligas, famous temples in deoghar, hindu temples guide
సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది. తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు.
రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు
కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు
కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది
మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది
శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/
తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు : 1) Vishnu Nivasam విష్ణు నివాసం , 2) Srinivasam శ్రీనివాసం , 3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ , శ్రీవారి మెట్టు
Daily Opening Time 3:30 AM పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు . వెబ్సైటు : https://shrikashivishwanath.org/
FOLLOW US ON :
మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.
Very excellent details about Shivayya temple
ReplyDeleteJouthrilinga temple
Very very good information for new members
ReplyDelete