Drop Down Menus

చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 31-40 | Sri Lalitha Sahasram Learning 31-40 Slokas with Audio by Chaganti

 

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి . 
మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా |
భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ || 31||

కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః |
మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికా || 32 ||

కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూ(సై)న్యకా |
బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవా || 33 ||

హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః |
శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా || 34 ||

కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ |
శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ || 35 ||

మూలమంత్రాత్మికా --మూలకూటత్రయకళేబరా |
కులామృతైకరసికా --కులసంకేతపాలినీ || 36 ||

కులాంగనా-- కులాంతస్థా--కౌళినీ --కులయోగినీ |
అకులా-- సమయాంతస్థా-- సమయాచారతత్పరా || 37 ||

మూలాధారైకనిలయా-- బ్రహ్మగ్రంథివిభేదినీ |
మణిపూరాంతరుదితా --విష్ణుగ్రంథివిభేదినీ || 38 ||

ఆజ్ఞాచక్రాంతరాళస్థా --రుద్రగ్రంథివిభేదినీ |
సహస్రారాంబుజారూఢా-- సుధాసారాభివర్షిణీ || 39 ||

తటిల్లతాసమరుచి--ష్షట్చక్రోపరిసంస్థితా |
మహాశక్తిః-- కుండలినీ --బిసతంతుతనీయసీ || 40 ||
లలితా సహస్రం తరువాతి శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శ్లోకం పై క్లిక్ చేయండి :
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
1-10 శ్లోకాల ఆడియో
11-20 శ్లోకాల ఆడియో
21-30 శ్లోకాల ఆడియో
31-40 శ్లోకాల ఆడియో
41-50 శ్లోకాల ఆడియో
51-60 శ్లోకాల ఆడియో
61-70 శ్లోకాల ఆడియో
71-80 శ్లోకాల ఆడియో
81-90 శ్లోకాల ఆడియో
91-100 శ్లోకాల ఆడియో
101-110 శ్లోకాల ఆడియో
111-120 శ్లోకాల ఆడియో
121-130 శ్లోకాల ఆడియో
131-140 శ్లోకాల ఆడియో
141-150 శ్లోకాల ఆడియో
151-160 శ్లోకాల ఆడియో
161-170 శ్లోకాల ఆడియో
171-183 శ్లోకాల ఆడియో
ఈ శ్లోకాలు నేర్చుకున్నారా ?
keywords 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.