చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 171-183 | Sri Lalitha Sahasram Learning 171-183 Slokas with Audio by Chaganti
నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి .
దక్షిణాదక్షిణారాధ్యా- -దరస్మేరముఖాంబుజా |
కౌళినీకేవలా--ఽనర్ఘ్యకైవల్యపదదాయినీ || 171 ||
స్తోత్రప్రియా --స్తుతిమతీ-- శ్రుతిసంస్తుతవైభవా |
మనస్వినీ-- మానవతీ మహేశీ మంగళాకృతిః || 172 ||
విశ్వమాతా-- జగద్ధాత్రీ-- విశాలాక్షీ --విరాగిణీ |
ప్రగల్భా --పరమోదారా--పరామోదా-- మనోమయీ || 173 ||
వ్యోమకేశీ-- విమానస్థా-- వజ్రిణీ --వామకేశ్వరీ |
పంచయజ్ఞప్రియా --పంచప్రేతమంచాధిశాయినీ || 174 ||
పంచమీ-- పంచభూతేశీ- -పంచసంఖ్యోపచారిణీ |
శాశ్వతీ --శాశ్వతైశ్వర్యా-- శర్మదా --శంభుమోహినీ || 175 ||
ధరా-- ధరసుతా-- ధన్యా --ధర్మిణీ-- ధర్మవర్ధినీ |
లోకాతీతా-- గుణాతీతా-- సర్వాతీతా-- శమాత్మికా || 176 ||
బంధూక--కుసుమప్రఖ్యా-- బాలా --లీలావినోదినీ |
సుమంగళీ --సుఖకరీ --సువేషాఢ్యా-- సువాసినీ || 177 ||
సువాసిన్యర్చనప్రీతాఽఽ--శోభనా-- శుద్ధమానసా |
బిందుతర్పణసంతుష్టా --పూర్వజా-- త్రిపురాంబికా || 178 ||
దశముద్రాసమారాధ్యా --త్రిపురాశ్రీవశంకరీ |
జ్ఞానముద్రా-- జ్ఞానగమ్యా-- జ్ఞానజ్ఞేయస్వరూపిణీ || 179 ||
యోనిముద్రా --త్రిఖండేశీ-- త్రిగుణాం--బా--త్రికోణగా |
అనఘాఽ--ద్భుతచారిత్రా-- వాంఛితార్థప్రదాయినీ || 180||
అభ్యాసాతిశయజ్ఞాతా --షడధ్వాతీతరూపిణీ |
అవ్యాజకరుణామూర్తి--రజ్ఞానధ్వాంతదీపికా || 181 ||
ఆబాలగోపవిదితా --సర్వానుల్లంఘ్యశాసనా |
శ్రీచక్రరాజనిలయా-- శ్రీమత్త్రిపురసుందరీ || 182 ||
శ్రీశివా -శివశక్త్యైక్యరూపిణీ- లలితాంబికా |
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః |183
|| ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితారహస్యనామసాహస్రస్తోత్రకథనం నామ ద్వితీయోధ్యాయః ||
లలితా సహస్రం తరువాతి శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శ్లోకం పై క్లిక్ చేయండి :
ఈ శ్లోకాలు నేర్చుకున్నారా ?
keywords
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment