చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 151-160 Sri Lalitha Sahasram Learning 151-160 Slokas with Audio by Chaganti
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి .
సత్యజ్ఞానానందరూపా-- సామరస్యపరాయణా |
కపర్దినీ --కళామాలా --కామధు--క్కామరూపిణీ || 151||
కళానిధిః --కావ్యకళా-- రసజ్ఞా- -రసశేవధిః |
పుష్టా --పురాతనా-- పూజ్యా --పుష్కరా --పుష్కరేక్షణా || 152 ||
పరంజ్యోతిః --పరంధామ- పరమాణుః-- పరాత్పరా |
పాశహస్తా- -పాశహంత్రీ --పరమంత్రవిభేదినీ || 153 |
మూర్తాఽ--మూర్తా --నిత్యతృప్తా --మునిమానసహంసికా |
సత్యవ్రతా-- సత్యరూపా-- సర్వాంతర్యామినీ-- సతీ || 154 ||
బ్రహ్మాణీ --బ్రహ్మ-జననీ-- బహురూపా- -బుధార్చితా |
ప్రసవిత్రీ --ప్రచండా--ఽఽజ్ఞా --ప్రతిష్ఠా-- ప్రకటాకృతిః || 155 ||
ప్రాణేశ్వరీ-- ప్రాణదాత్రీ- -పంచాశత్పీఠరూపిణీ |
విశృంఖలా --వివిక్తస్థా- -వీరమాతా --వియత్ప్రసూః || 156 ||
ముకుందా -ముక్తినిలయా-- మూలవిగ్రహరూపిణీ |
భావజ్ఞా --భవరోగఘ్నీ --భవచక్రప్రవర్తినీ || 157 ||
ఛందస్సారా --శాస్త్రసారా-- మంత్రసారా --తలోదరీ |
ఉదారకీర్తి-రుద్దామవైభవా-- వర్ణరూపిణీ || 158 ||
జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ |
సర్వోపనిషదుద్ఘుష్టా --శాంత్యతీతకళాత్మికా || 159 ||
గంభీరా-- గగనాంతఃస్థా-- గర్వితా--గానలోలుపా |
కల్పనారహితా-- కాష్ఠా--ఽకాంతా-- కాంతార్ధవిగ్రహా || 160 |
లలితా సహస్రం తరువాతి శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శ్లోకం పై క్లిక్ చేయండి :
ఈ శ్లోకాలు నేర్చుకున్నారా ?
keywords
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment