Drop Down Menus

చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 121-130 | Sri Lalitha Sahasram Learning 121-130 Slokas with Audio by Chaganti

 

చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 121-130  Sri Lalitha Sahasram Learning 121-130 Slokas with Audio by Chaganti

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి . 
దరాందోళితదీర్ఘాక్షీ-- దరహాసోజ్జ్వలన్ముఖీ |
గురుమూర్తి--ర్గుణనిధి--ర్గోమాతా-- గుహజన్మభూః || 121 ||

దేవేశీ-- దండనీతిస్థా --దహరాకాశరూపిణీ |
ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితా || 122 ||

కళాత్మికా-- కళానాథా-- కావ్యాలాపవినోదినీ |
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా || 123 ||

ఆదిశక్తి--రమేయాఽ--ఽత్మా-- పరమా- -పావనాకృతిః |
అనేకకోటిబ్రహ్మాండజననీ- -దివ్యవిగ్రహా || 124 ||

క్లీంకారీ --కేవలా--గుహ్యా-- కైవల్యపదదాయినీ |
త్రిపురా --త్రిజగద్వంద్యా-- త్రిమూర్తి--స్త్రిదశేశ్వరీ || 125 ||

త్ర్యక్షరీ-- దివ్యగంధాఢ్యా-- సిందూరతిలకాంచితా |
ఉమా--శైలేంద్రతనయా -గౌరీ --గంధర్వసేవితా || 126||

విశ్వగర్భా --స్వర్ణగర్భా- -వరదా-- వాగధీశ్వరీ |
ధ్యానగమ్యాఽ--పరిచ్ఛేద్యా-- జ్ఞానదా --జ్ఞానవిగ్రహా || 127 ||

సర్వవేదాంతసంవేద్యా-- సత్యానందస్వరూపిణీ |
లోపాముద్రార్చితా-- లీలాక్లప్తబ్రహ్మాండమండలా || 128||

అదృశ్యా-- దృశ్యరహితా-- విజ్ఞాత్రీ --వేద్యవర్జితా |
యోగినీ-- యోగదా-- యోగ్యా-- యోగానందా-- యుగంధరా || 129 |

ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ |
సర్వాధారా --సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ || 130 ||
లలితా సహస్రం తరువాతి శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శ్లోకం పై క్లిక్ చేయండి :
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
1-10 శ్లోకాల ఆడియో
11-20 శ్లోకాల ఆడియో
21-30 శ్లోకాల ఆడియో
31-40 శ్లోకాల ఆడియో
41-50 శ్లోకాల ఆడియో
51-60 శ్లోకాల ఆడియో
61-70 శ్లోకాల ఆడియో
71-80 శ్లోకాల ఆడియో
81-90 శ్లోకాల ఆడియో
91-100 శ్లోకాల ఆడియో
101-110 శ్లోకాల ఆడియో
111-120 శ్లోకాల ఆడియో
121-130 శ్లోకాల ఆడియో
131-140 శ్లోకాల ఆడియో
141-150 శ్లోకాల ఆడియో
151-160 శ్లోకాల ఆడియో
161-170 శ్లోకాల ఆడియో
171-183 శ్లోకాల ఆడియో
ఈ శ్లోకాలు నేర్చుకున్నారా ?
keywords 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.