శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి ఆడియో వింటూ నేర్చుకోండి
రాజరాజార్చితా--రాజ్ఞీ --రమ్యా--రాజీవలోచనా |
రంజనీ --రమణీ --రస్యా-- రణత్కింకిణిమేఖలా || 71 ||
రమా-- రాకేందువదనా-- రతిరూపా-- రతిప్రియా |
రక్షాకరీ --రాక్షసఘ్నీ-- రామా --రమణలంపటా || 72 ||
కామ్యా --కామకలారూపా --కదంబకుసుమప్రియా |
కళ్యాణీ --జగతీకందా-- కరుణారససాగరా || 73 ||
కళావతీ-- కళాలాపా --కాంతా-- కాదంబరీ--ప్రియా |
వరదా --వామనయనా-- వారుణీమదవిహ్వలా || 74 ||
విశ్వాధికా --వేదవేద్యా-- వింధ్యాచలనివాసినీ |
విధాత్రీ --వేదజననీ-- విష్ణుమాయా-- విలాసినీ || 75 ||
క్షేత్రస్వరూపా-- క్షేత్రేశీ-- క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ |
క్షయవృద్ధివినిర్ముక్తా-- క్షేత్రపాలసమర్చితా || 76 ||
విజయా-- విమలా-- వంద్యా-- వందారుజనవత్సలా |
వాగ్వాదినీ --వామకేశీ-- వహ్నిమండలవాసినీ || 77 ||
భక్తిమత్కల్పలతికా-- పశుపాశవిమోచినీ |
సంహృతాశేషపాషండా--సదాచారప్రవర్తికా || 78 ||
తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా |
తరుణీ --తాపసారాధ్యా-- తనుమధ్యా --తమోఽపహా || 79 ||
చితి--స్తత్పదలక్ష్యార్థా-- చిదేకరసరూపిణీ |
స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః || 80 ||
లలితా సహస్రం తరువాతి శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శ్లోకం పై క్లిక్ చేయండి :
ఈ శ్లోకాలు నేర్చుకున్నారా ?
keywords