Drop Down Menus

చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 161-170 Sri Lalitha Sahasram Learning 161-170 Slokas with Audio by Chaganti

 

చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 161-170  Sri Lalitha Sahasram Learning 161-170 Slokas with Audio by Chaganti

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి .
కార్యకారణనిర్ముక్తా-- కామకేళితరంగితా |
కనత్కనకతాటంకా --లీలావిగ్రహధారిణీ || 161||

అజా --క్షయవినిర్ముక్తా-- ముగ్ధా- -క్షిప్రప్రసాదినీ |
అంతర్ముఖసమారాధ్యా- -బహిర్ముఖసుదుర్లభా || 162 ||

త్రయీ-- త్రివర్గనిలయా-- త్రిస్థా-- త్రిపురమాలినీ |
నిరామయా --నిరాలంబా-- స్వాత్మారామా--సుధాసృతిః || 163 ||

సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా |
యజ్ఞప్రియా-- యజ్ఞకర్త్రీ-- యజమానస్వరూపిణీ || 164 ||

ధర్మాధారా --ధనాధ్యక్షా --ధనధాన్యవివర్ధినీ |
విప్రప్రియా-- విప్రరూపా-- విశ్వభ్రమణకారిణీ || 165 ||

విశ్వగ్రాసా- -విద్రుమాభా --వైష్ణవీ విష్ణురూపిణీ |
అయోని--ర్యోనినిలయా-- కూటస్థా --కులరూపిణీ || 166 ||

వీరగోష్ఠీప్రియా- -వీరా --నైష్కర్మ్యా-- నాదరూపిణీ |
విజ్ఞానకలనా --కల్యా- విదగ్ధా-- బైందవాసనా || 167 ||

తత్త్వాధికా-- తత్త్వమయీ-- తత్త్వమర్థస్వరూపిణీ |
సామగానప్రియా --సౌమ్యా-- సదాశివకుటుంబినీ || 168 ||

సవ్యాపసవ్యమార్గస్థా --సర్వాపద్వినివారిణీ |
స్వస్థా --స్వభావమధురా--ధీరా--ధీరసమర్చితా || 169 ||

చైతన్యార్ఘ్యసమారాధ్యా--చైతన్యకుసుమప్రియా |
సదోదితా-- సదాతుష్టా- -తరుణాదిత్యపాటలా || 170 ||
లలితా సహస్రం తరువాతి శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శ్లోకం పై క్లిక్ చేయండి :
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
1-10 శ్లోకాల ఆడియో
11-20 శ్లోకాల ఆడియో
21-30 శ్లోకాల ఆడియో
31-40 శ్లోకాల ఆడియో
41-50 శ్లోకాల ఆడియో
51-60 శ్లోకాల ఆడియో
61-70 శ్లోకాల ఆడియో
71-80 శ్లోకాల ఆడియో
81-90 శ్లోకాల ఆడియో
91-100 శ్లోకాల ఆడియో
101-110 శ్లోకాల ఆడియో
111-120 శ్లోకాల ఆడియో
121-130 శ్లోకాల ఆడియో
131-140 శ్లోకాల ఆడియో
141-150 శ్లోకాల ఆడియో
151-160 శ్లోకాల ఆడియో
161-170 శ్లోకాల ఆడియో
171-183 శ్లోకాల ఆడియో
ఈ శ్లోకాలు నేర్చుకున్నారా ?
keywords 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments