Drop Down Menus

చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 131-140 | Sri Lalitha Sahasram Learning 131-140 Slokas with Audio by Chaganti

 

Sri Lalitha Sahasram Learning 131-140 Slokas with Audio by Chaganti

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి .
అష్టమూర్తి--రజాజైత్రీ-- లోకయాత్రావిధాయినీ |
ఏకాకినీ-- భూమరూపా-- నిర్ద్వైతా-- ద్వైతవర్జితా || 131 ||
అన్నదా --వసుదా- -వృద్ధా-- బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ |
బృహతీ-- బ్రాహ్మణీ-- బ్రాహ్మీ-- బ్రహ్మానందా- బలిప్రియా || 132 ||

భాషారూపా-- బృహత్సేనా --భావాభావవివర్జితా |
సుఖారాధ్యా- -శుభకరీ-- శోభనాసులభాగతిః || 133 ||

రాజరాజేశ్వరీ-- రాజ్యదాయినీ-- రాజ్యవల్లభా |
రాజత్కృపా --రాజపీఠనివేశితనిజాశ్రితా-- || 134 ||

రాజ్యలక్ష్మీః-- కోశనాథా-- చతురంగబలేశ్వరీ |
సామ్రాజ్యదాయినీ --సత్యసంధా-- సాగరమేఖలా || 135 ||

దీక్షితా-- దైత్యశమనీ-- సర్వలోకవశంకరీ |
సర్వార్థదాత్రీ-- సావిత్రీ --సచ్చిదానందరూపిణీ || 136 ||

దేశకాలాపరిచ్ఛిన్నా--సర్వగా-- సర్వమోహినీ |
సరస్వతీ --శాస్త్రమయీ- -గుహాంబా- -గుహ్యరూపిణీ || 137 ||

సర్వోపాధివినిర్ముక్తా --సదాశివపతివ్రతా |
సంప్రదాయేశ్వరీ --సాధ్వీ-- గురుమండలరూపిణీ || 138 ||

కులోత్తీర్ణా-- భగారాధ్యా-- మాయా-- మధుమతీ--మహీ |
గణాంబా- -గుహ్యకారాధ్యా-- కోమలాంగీ --గురుప్రియా || 139 ||

స్వతంత్రా-- సర్వతంత్రేశీ --దక్షిణామూర్తిరూపిణీ |
సనకాదిసమారాధ్యా --శివజ్ఞానప్రదాయినీ || 140||
లలితా సహస్రం తరువాతి శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శ్లోకం పై క్లిక్ చేయండి :
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
1-10 శ్లోకాల ఆడియో
11-20 శ్లోకాల ఆడియో
21-30 శ్లోకాల ఆడియో
31-40 శ్లోకాల ఆడియో
41-50 శ్లోకాల ఆడియో
51-60 శ్లోకాల ఆడియో
61-70 శ్లోకాల ఆడియో
71-80 శ్లోకాల ఆడియో
81-90 శ్లోకాల ఆడియో
91-100 శ్లోకాల ఆడియో
101-110 శ్లోకాల ఆడియో
111-120 శ్లోకాల ఆడియో
121-130 శ్లోకాల ఆడియో
131-140 శ్లోకాల ఆడియో
141-150 శ్లోకాల ఆడియో
151-160 శ్లోకాల ఆడియో
161-170 శ్లోకాల ఆడియో
171-183 శ్లోకాల ఆడియో
ఈ శ్లోకాలు నేర్చుకున్నారా ?
keywords 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.