Posts

2024 నెలలవారీగా ముఖ్యమైన పండుగలు తిరుమల ఉత్సవాలు | 2024 Tirumala Calendar Pandugalu Utsavalu

స్త్రీలు గాజులు ధరించే వేళలో పాటించాల్సిన నియమాలు - ఏ రంగు గాజులు ధరిస్తే అదృష్టం | Bangles Benefits

సింహాచలం గిరి ప్రదక్షిణ 2024 తేదీ మరియు సమయం - Simhachalam giri Pradakshina date 2024

తిరుమల శ్రీవారి సేవ గుడిలో చేయాలని ఉందా ? | Tirumala Srivari Seva Quota Release Update

అరుణాచల క్షేత్రమందు అన్నదాన మహిమ - Annadana is glorious in the field of Arunachala | Arunachalam Temple Annadanam

గర్భదోషాలు పోగొట్టి సంతానాన్నిప్రసాదించే ఆలయం గురించి మీకు తెలుసా? Garbharakshambigai temple history in Telegu

అష్ట దరిద్రాలను దహనం చేసే మహిమాన్వితమైన మహా దేవుని స్తోత్రం దారిద్ర్య దహన శివ స్తోత్రం - Daridrya Dahana Shiva Stotram

సౌభాగ్య ప్రదాయని వటసావిత్రీ వ్రతం.. తప్పక తెలుసుకోవాల్సిన కథ ఇది - Soubhagya Pradayini Vata Savithri Vratham

జూలై - 2024 నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవా టికెట్స్ విడుదల July Month Srivari Seva Release 2024

అరుణాచలం జూన్ నెలలో 2024 పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీ మరియు సమయం - Arunachalam Giri Pradakshinam June Month 2024

ఇలా సులభంగా తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు పొందొచ్చు.. ప్రాసెస్‌ ఇదే - Tirupati 300 rs Ticket online booking Telegu | TTD special Darshan Ticket Booking

ఈ రాశులు కలిసిన జంటల మధ్య విడతీయలేని నిజమైన ప్రేమ ఉంటుందట - Best Rashi Matching for Marriage

శక్తివంతమైన నిర్జల ఏకాదశి రోజు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి | Nirjala Ekadashi

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.