Drop Down Menus

Jogulamba Shakti Peetham Alampur Information | Temple Phone Numbers Accommodation Details

అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవశక్తిపీఠం శ్రీ జోగులాంబ శక్తి పీఠం.ఈ ఆలయం మహబూబ్ నగర్ జిల్లాలో  అలంపురం లో అగ్నేయ దిశగా ఉంది.కాశీ నగరానికి వరణ ,అసి అనే నదులు అటు ఇటు ఉన్నట్లే ,అలంపురానికి అటు, ఇటువేదవతి ,నాగావళి నదులు ఉన్నాయి. అందుచే ఈ నగరాన్ని దక్షిణా కాశి అని కూడా అంటారు. పూర్వం ఈ ఆలయం శిధిలమైపోగా మళ్ళీ ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించి,జోగులాంబ దేవి విగ్రహం,చండి,ముండీ విగ్రహాలను ఈ ఆలయంలో  ప్రతిష్టించారు. 

 ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత:
ఇక్కడ అమ్మవారి దవడ పంటితో పడిన స్థలం. ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నట్లు కనపడుతుంది. ఈ ఆలయ ప్రాగణంలో చక్కటి కోనేరు ఉంటుంది.ఈ ఆలయ ప్రాగణంలోనే సూర్యనారాయణస్వామి దేవాలయం ఉంది. 
చూడవలిసిన ప్రదేశాలు:
ఇక్కడ విష్ణుమూర్తికి  చెందిన అందమైన విగ్రహాలు ఉన్నాయి. నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. అలంపూర్ దగ్గరలో 20 కి పై బడిన శివాలయములు ఉన్నాయి. ఇందులో పాపనాకేశ్వర దేవాలయం మొదటిది. ఆలయ ప్రాగణం అంతా ఎర్రని స్తంభాలతో ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకోంటారు. బాల బ్రహ్మాశ్వస్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోంటారు. 
ఈ జోగులాంబ అమ్మవారిని దర్శించుకొంటే  మహాపుణ్యం వస్తుందనీ భక్తుల నమ్మకం. ఈ క్షేత్రంలో అమ్మవారి వెంట్రుకలు పైకి ఉంటాయి దీనినే జటా అంటారు. మిగిలిన ఏ అమ్మవార్లకు జటా వెనుకభాగంలోనే ఉంటుంది. ఆలయప్రాగణంలోనే సెమీ వృక్షము ఉంది. ప్రక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ సమీపంలోనే కామాక్షి దేవి ఆలయం ఉంది. ప్రక్కనే రేణుకా అమ్మవారు కొలువై ఉన్నారు. జోగులాంబదేవి ప్రధాన ద్వారం గుండా ఉండే రెండవ మండపంలో త్రిమూర్తులు కాలభైరవుడు,నవగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తాయి .
ఈ క్షేత్రం హైదరాబాద్ కి 200 కిమి  దూరంలో మహబూబ్ నగరానికి 90 కి  దూరంలో ఉంది. 
ఇవి చదివారా ?
Shankari Devi Temple శంఖరి శక్తిపీఠం
Kamakshi Amman Temple కాంచీపురం కామాక్షి అమ్మవారు
Jwalamukhi Temple
Chamundeshwari Temple శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తి పీఠం
Jogulamba Devi శ్రీ జోగులాంబ శక్తి పీఠం
Bhramaramba Mallikarjuna Temple భ్రమరాంబదేవి శక్తిపీఠం
Mahalakshmi Temple శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం
Ekveera Temple శ్రీ ఏకావీరాదేవి శక్తి పీఠం
Mahakaleswar Temple శ్రీ మహాకాళిదేవి శక్తిపీఠం
Kukkuteswara Swamy Temple శ్రీ పురుహూతికాదేవి శక్తిపీఠం
Biraja Temple శ్రీ గిరిజా దేవీ శక్తి పీఠం
Bhimeswara Temple శ్రీ మాణిక్యాంబదేవి శక్తిపీఠం
Kamakhya Temple శ్రీ కామఖ్యదేవి శక్తిపీఠం
Alopi Devi Mandir శ్రీ మాధవేశ్వరీ దేవీ శక్తీ పీఠం
Jwalamukhi Temple
Mangla Gauri Temple శ్రీ మంగళ గౌరీ మహాశక్తీ పీఠం
Vishalakshi Temple విశాలాక్షిదేవి శక్తిపీఠం
Sharada Peeth శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠం
శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం
శ్రీ నైనాదేవి శక్తిపీఠం
శ్రీ కుమారి దేవి శక్తిపీఠం
శ్రీ భ్రామరి దేవి శక్తిపీఠం
jothirlingas జ్యోతిర్లింగాలు

Temple Timings :
Morning : 5 am to 12 pm
Evening : 4 pm to 8 pm
Jogulamba Temple Address:

Mahabubnagar District,
Alampur, 
Telangana 509125,
Phone: 085022 41327
Jogulamba Temple Route Map: 
Click Here to Open


jogulamba temple route map, jogulamba temple details, jogalamba, jogu lamba, 5th saktipeetham, saktipetham, jogulamba saktipitham information, jogulamba temple information in telugu, saktipeetham in telanga, telanga famous temples, famous temples in telangana, mahabubnagar district, Mahabubnagar alampur temples,famous temples in mahabubnagar, 18 shakti peethas, jogulamba temple information in telugu, temple timigns, hindu temples guide.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

 1. From kurnool 30km. Buses available every 30min.
  - Kasana Sudhakar Reddy

  ReplyDelete
 2. I wish we would like to have a nice weekend to be there.
  - Nsrao Narva

  ReplyDelete
 3. With the help of your information I Wii visit that place shortly. Thank you.

  ReplyDelete
 4. With the help of your information I Wii visit that place shortly. Thank you.

  ReplyDelete
 5. Ammavaru 5 Va shakthi peetam.... Ugraroopamlo darshanamistaru.... Swamy waru Balabrahmeswara swamy...... From kurnool 25km.

  ReplyDelete

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.