Drop Down Menus

Sri Omkareshwar Jyotirlinga Information in Telugu | Temple Timings Pooja Details Accommodation Phone Numbers

శ్రీ ఓంకారేశ్వరస్వామి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖండ్వా జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్ మోర్టాక్క నుండి 20 కి. మీ దూరంలో నర్మదా నదీ తీరాన శ్రీ ఓంకారేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంటే, ఈ నది మాత్రం పడమరకి ప్రవహించి అరేబియా మహాసముద్రంలోకి కలుస్తుంది. అందువల్ల ఈ నర్మదా నదిలో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని అంటుంటారు. నర్మద నదికి ఇరువైపులా ఓంకారేశ్వర, అమరేశ్వర  దేవాలయాలు ఉన్నాయి. ఉజ్జయిని గుడిలోక్రింద మహేశ్వరుడు, పైన ఓంకారేశ్వరుడు ఉన్నట్లే ఇక్కడ క్రింద ఓంకారేశ్వరుడు, పై అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటారు. ఓంకారేశ్వరస్వామి గుడి 4 అంతస్తులుగా ఉంటుంది. క్రిందన ఓంకారేశ్వరుడు,మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు మిగతా మూడు అంతస్తులో ఉప ఆలయాలు,శివుడు, అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. ఓంకార్ క్షేత్రాన్ని ఆకాశం నుంచి చుస్తే ఓం అన్న ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది. ఓంకారేశ్వరస్వామి క్షేత్రంలో నర్మదానది నర్మదా, కావేరికా  అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివపురి,మాంధాతృ పురి అని పిలుస్తారు.జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉన్నది. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలసి, నర్మదా నదిని పవిత్రం చేస్తున్నదని చరిత్ర చెపుతోంది. ఈ క్షేత్రంలో గౌరిసోమనాథ మందిరంలో ఉన్న శివలింగాన్ని దర్శించినవారికి పూర్వ జన్మ,రాబోయే జన్మల విషయాలు తెలుస్తాయని స్థానికులు చెబుతారు. భక్తులు అందరు గర్భాలయంలోకి వెళ్లి అభిషేకాలు చేయవచ్చు.

ఓంకారేశ్వర్ వెళ్ళడానికి ఖండ్వా రైల్వే స్టేషన్ లో దిగి బస్ కి వెళ్ళడం దగ్గరదారి.ఉజ్జయిని, ఇండోర్ నుంచి ప్రతి అరగంటకి బస్ ఉన్నాయి. గుడికి బస్టాండు కి 1కి .మీ దూరం ఉంటుంది. ఇక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయి.
How to Reach Omkareshwar Temple : 

By Air :
The nearest airport is Indore (77KM), Connected by regular flights from all over India

By Railway :
Nearest railhead is Omkareshwar road (Mortakka) 12 KM on ratlam Khandawa section of Western Railway

By Road :
Omkareshwar is connected to Indore Khandawa and Ujjain by regular bus services

Best Season : July to March

Omkareshwar Temple Timings:
Morning : 5 am to 12 pm
Evening :  4 pm to 10 pm
Omkareshwar Temple Address:
Khadwa District,
Tehasil Punasa,
Omkareshwar,
Madhya Pradesh 450554,
Phone:07280271228.

Shree Omkareshwar Temple Web Site : 
http://shriomkareshwar.org/
http://omkareshwar.org/

Omkareshwar Temple Google Map:
Click Here.

Related Temple Articles:


> Jyothilinga Temples : 

Ujjain Shree Mahakaleshwar Temple

Trimbakeshwar /Trambakeshwar Temple

Grishneshwar Jyotirlingam Temple

Bhimashankar Jyotirlingam Temple

Srisailam Temple 


omkareshwar temple details,12 jyothirlimgas information, omkareshwar temple information in telugu, history of omkareshwar temple, famous temples in madyapradesh,omkareshwar temple pdf file, om kareshwar temple accommodation, om kareswar , om kareshwar temple history in telugu,
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. 20% Discount on Nepal Muktinath Yatra

    Nepal Muktinath Yatra

    5 Night 6 Days

    2 Night Kathmandu +2 Night Pokhara +1 NIGHT Jomsom

    Inclusion:All veg Meal+Standard Room Hotel NON AC +All transfer in Nepal

    Exclusion:any types of sightseeing entry ticket fee

    Pick drop:Kathmandu/Gorakhpur Airport

    Offer Valid Till:30th July

    If required whatsapp +91-9559275775

    Note:Kashi Ayodhya Chardham Yatra Package available

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.