మన సమస్యలకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు  | The solution is Bhagavad Gita


ఆధ్యాత్మక వాజ్మయనికి ఆదిమసోపానాలు ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత. భగవద్గీత ఏ కొందరినో ఉద్దేశించి ఉపదేశింపబడింది కాదు. మానవ జాతి మనుగడసాగిస్తూనే జన్మపరంపరలను తరించడానికి భగవంతుడందించన మహాప్రసాదమే ఈ భగవద్గీత. మనిషి యొక్క సమస్యలకు భగవద్గీత లో పరిష్కారాలు చెప్పడింది. వాటిని ఈ క్రింద ప్రశ్నలపై క్లిక్ చేసే క్షణాలలో ఓపెన్ అవుతాయి. 

1.  అన్నింటికీ దిగులే!

2. ఎందుకు మానసికంగా కుంగిపోతున్నాను ?

3. ఏమిటి జీవితం ?

4. ఏమిటి ద్వంద్వాలు ?

5. ఎవరు ద్వంద్వాతీతులు ?

6. ఎందుకు మంచి చేయాలి ?

7. ఆత్మ చనిపోతుందా ? 

8. చావు అనగానేమి ?

9. పుట్టుక అనగానేమి ?

10. ఆత్మ స్వరూపం ఏమిటి ?

11. పుట్టినవాడు చనిపోక తప్పదా ?

12. ఆశ్చర్యకరమైందేది ?

13. బాధ్యతకు భయపడి పారిపోవడమా ?

14. ధర్మం తప్పి అపకీర్తిపాలు కావడమా ?

15. ముందు నుయ్యి వెనుక గోయ్యి 

16. ఫలితం ఏమౌతుంది ?

17. ఆలోచనలు నిలవడం లేదు ?

18. ఫలితాన్ని ఆశించడం తప్పా ? 

19. యోగమంటే ?

20. పుణ్యపాపాలంటకుండా ఎలా కర్మ చేయడం ? 

21. ఎవరు స్థితప్రజ్ఞుడు ? 

22. ఇంద్రియా నిగ్రహం ఎలా ? 

23. పండితుడి మనస్సు ఇంద్రియాలకు లొంగుతుందా ?

24. సంగమంటే ఏమిటి ?

25. ఈ  చికాకుల్లోంచి శాంతి ఎలా లభిస్తుంది ?

26. నాకు సుఖం ఉందా ? 

27. మనస్సు ఇంద్రియాల వెంట పరుగెడుతోంది ఎలా ? 

28. ఈ ఆలోచనలేలా పోతాయి ?

29. ఈ సోమరితనాన్నేలా పోగొట్టుకోవాలి ?

30. దేవతలూ, యజ్ఞాలూ అంధ విశ్వాసాలేనా ?

31. కర్మసంగం ఎలా పోతుంది ? 

32. కర్మయోగం సిద్దినిస్తుందా ?

33. ఆదర్శంగా ఎందుకుండాలి ? 

34. రాముడు కృష్ణుడు దేవుళ్ళా ? 

35. నేనెంత చదువుకున్నా కర్మలు చేయాల్సిందేనా ? 

Bhagavad Gita slokas, Bhagavad Gita meaning , bhagavadgeeta slokas, bhagavadgeeta slokas, bhagavad gita images, bhagavad gita audios, bhagavad gita meaning in telugu, bhagavad gita chapter wise in telugu, 

Comments