Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మన సమస్యలకు శ్రీ కృష్ణుడు చెప్పిన సమాధానాలు భగవద్గీత నుంచి | Bhagavad Gita Give Solutions

మన నిత్యజీవితం లో ఎదురైయ్యే సమస్యలకు భగవద్గీత చూపిన పరిష్కారాలు . ప్రశ్న జవాబు రూపం లో ఇక్కడ అందించడం జరుగుతుంది.  టీటీడీ వారు ప్రచురించిన పుస్తకం నుంచి  మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది . టీటీడీ వారు ప్రచురించిన పుస్తకం చదవడానికి వీలులేకుండా ఉంది వాటిని మరల టైపు చేసి మీకు అందిస్తున్నాము . 
1. అన్నిటికీ దిగులే !

2. ఎందుకు మానసికంగా కుంగిపోతున్నాను ?

3. ఏమిటి జీవితం ? 

4. ఏమిటి ద్వంద్వాలు ?

5. ఎవరు ద్వంద్వతీతులు ?

6. ఎందుకు మంచి చేయాలి ?

7. ఆత్మ చనిపోతుందా ? 

8&9. చావు - పుట్టుకలంటే ఏమిటి ? 

10. ఆత్మ స్వరూపం ఏమిటి ?

 

11. పుట్టినవాడు చనిపోక తప్పదా ?

12. ఆశ్చర్యకరమైందేది ?

13. బాధ్యతకు భయపది పారిపోవడమా ?

14. ధర్మం తప్పి అపకీర్తిపాలు కావడమా ?

15. ముందు నుయ్యి వెనుక గోయ్యి అనగా నేమి ?

16. ఫలితం ఏమౌతుంది ? 

17. ఆలోచనలు నిలవడం లేదు ?

18. ఫలితాన్ని ఆశించడం తప్పా ? 

19. యోగమంటే ?

20. పుణ్యపాపాలంటకుండా  కర్మ చేయడం ఎలా ?

 

21. ఎవరు స్థితప్రజ్ఞుడు ? 

22. ఇంద్రియ నిగ్రహం ఎలా ?

23. పండితుడి మనస్సు ఇంద్రియాలకు లొంగుతుందా ? 

24. సంగమంటే ఏమిటి ?

25. ఈ చికాకుల్లోంచి శాంతి ఎలా లభిస్తుంది ?

26. నాకు సుఖం ఉందా ? 

27. మనస్సు ఇంద్రియాల వెంట పరుగెడుతొంది ఎలా ?

28. ఈ ఆలోచనలేలా పోతాయి ?

29. ఈ సోమరితనాన్నేలా పోగొట్టుకోవాలి ?

30. దేవతాలూ , యజ్ఞాలు అంధ విశ్వాసాలేనా ?

 

31. కర్మసంగం ఎలా పోతుంది ?

32. కర్మ యోగం సిద్దినిస్తుందా ?

33. ఆదర్శంగా ఎందుకుండాలి ?

34. రాముడు కృష్ణుడు దేవుళ్ళా ?

35. నేనెంత చదువుకున్న కర్మలు చేయాల్సిందేనా ?

భగవద్గీత ఆడియో లు శ్లోకాలు మరియు భావాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Comments

Popular Posts