Posts

శ్రీ త్రిపుర సుందరీదేవి ఆలయం త్రిపుర | Sri Tripura Sundari Temple Information | Tripura | Hindu Temples Guide

శ్రీ గోమఠేశ్వర ఆలయం | శ్రావణబెళగొళ | కర్ణాటక | Sri Gommateshwara Temple Information | Shravanbelagola | Karnataka | Hindu Temples Guide

శ్రీ గురు శిఖర్ ఆలయం అబూ నగరం | రాజస్థాన్ | Sri Guru Shikhar temple | Abu Nagaram | Rajasthan | Hindu Temples Guide

శ్రీ దిల్వారా ఆలయం అబూ నగరం | రాజస్థాన్ | Sri Dilwara Temple Information | Abu Nagaram Rajasthan | Hindu Temples Guide

శ్రీ కుమారి దేవి ఆలయం | పశ్చిమ బెంగాల్ | Sri Kumari Devi Temple Information | Hooghly West Bengal | Hindu Temples Guide

శ్రీ భ్రామరి దేవి ఆలయం | పశ్చిమ బెంగాల్ | Sri Bhramari Devi Temple West Bengal | Hindu Temples Guide

శ్రీ ఐరావతేశ్వర దేవాలయం | Shri Airavatesvara Temple Darasuram Tamil Nadu

Sri Kaleshwara Mukteswara Swamy Temple Information | Kaleshwaram | Jayashankar Bhoopalpally | Hindu Temples Guide

Sri Kali Devi Temple Information | Dimapur | Nagaland | Hindu Temples Guide

Sri Shiva Temple Dimapur | Singrijan Information | Hindu Temples Guide

శ్రీ దుర్గా సప్తశతి త్రయోదశో‌உధ్యాయః | Sri Durga Saptasati Chapter 13 | Hindu Temples Guide

శ్రీ దుర్గా సప్తశతి ద్వాదశో‌உధ్యాయః | Sri Durga Saptasati Chapter 12 | Hindu Temples Guide

శ్రీ దుర్గా సప్తశతి ఏకాదశో‌உధ్యాయః | Sri Durga Saptasati Chapter 11 | Hindu Temples Guide

శ్రీ దుర్గా సప్తశతి దశమో‌உధ్యాయః | Sri Durga Saptasati Chapter 10 | Hindu Temples Guide

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.