Drop Down Menus

జూన్ 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు - Festivals and Important Days in June 2024

జూన్ 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జూన్ నెలలో 1 పబ్లిక్ సెలవు దినం ఉంది. జూన్ 2024లో బ్యాంక్ సెలవుల సంఖ్య 1.

తెలుగు పండుగలు

1 జూన్ 2024, శనివారము శ్రీ హనుమజ్జయంతి (తెలుగు)

2 జూన్ 2024, ఆదివారము అపర ఏకాదశి, ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన (2014), తెలంగాణా రాష్ట్ర అవతరణోత్సవం (2014)

3 జూన్ 2024, సోమవారము వైష్ణవ అపర ఏకాదశి

4 జూన్ 2024, మంగళవారము ప్రదోష వ్రతం

5 జూన్ 2024, బుధవారము ప్రపంచ పర్యావరణ దినోత్సవం

6 జూన్ 2024, గురువారం అమావాస్య

7 జూన్ 2024, శుక్రవారం చంద్రోదయం , మృగశిర కార్తె

9 జూన్ 2024, ఆదివారము మహారాణా ప్రతాప్ జయంతి

10 జూన్ 2024, సోమవారం చతుర్థి వ్రతం , సోమవారం వృతం

11 జూన్ 2024, మంగళవారం  శీతల షష్టి

12 జూన్ 2024, బుధవారం స్కంద షష్టి

14 జూన్ 2024, శుక్రవారం దుర్గాష్టమి వ్రతం , వృషభ వ్రతం

15 జూన్ 2024, శనివారం మిధున సంక్రమణం

16 జూన్ 2024) పితృ దినోత్సవం (ఫాదర్స్ డే), దశాపాపహర దశమి

18 జూన్ 2024, మంగళవారము నిర్జల ఏకాదశి, రామలక్ష్మణ ద్వాదశి

19 5 2024, 30 ప్రదోష వ్రతం, తిరుమల శ్రీవారి జ్యేష్ఠ అభిషేకం ప్రారంభం , రామలక్ష్మణ ద్వాదశి

21 జూన్ 2024, శుక్రవారము అంతర్జాతీయ యోగా దినోత్సవం, గ్రీష్మ ఆయనం

22 జూన్ 2024, శనివారము కబీరుదాసు జయంతి

25 జూన్ 2024, మంగళవారము సంకష్టహర చతుర్థి

2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జనవరి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఫిబ్రవరి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

మార్చి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఏప్రిల్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

మే నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జూన్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జూలై నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఆగస్టు నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

సెప్టెంబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

అక్టోబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

నవంబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

డిసెంబర్  నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

Tags: జూన్, June 2024, June Month Festivals 2024, June Month Panchangam, June Month Calendar 2024, 2024 Calendar, June month holidays, June Month Pandugalu, June month festivals Telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.