Drop Down Menus

ఫిబ్రవరి 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు - Festivals and Important Days in February 2024

ఫిబ్రవరి 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఫిబ్రవరి 2024 నెలలో 1 ఐచ్ఛిక సెలవు ఉంది.

తెలుగు పండుగలు

2 ఫిబ్రవరి 2024, శుక్రవారము భాను సప్తమి, స్వామి వివేకానంద జయంతి

6 ఫిబ్రవరి 2024, మంగళవారము ధనిష్ఠ కార్తె, షట్తిలైకాదశి

7 ఫిబ్రవరి 2024, బుధవారము ప్రదోష వ్రతం

8 ఫిబ్రవరి 2024, గురువారం మాస శివరాత్రి

9 ఫిబ్రవరి 2024, శుక్రవారం అమావాస్య , చొల్లంగి అమావాస్య

10 ఫిబ్రవరి 2024, శనివారం మాఘ గుప్త నవరాత్రి

11 ఫిబ్రవరి 2024, ఆదివారం చంద్రోదయం

12 ఫిబ్రవరి 2024, సోమవారం సోమవారం వృతం , శ్రీ మార్కండేయ మహర్షి జయంతి

14 ఫిబ్రవరి 2024, బుధవారము వసంత పంచమి(సరస్వతి పూజ)

15 ఫిబ్రవరి 2024, గురువారం స్కంద షష్టి

16 ఫిబ్రవరి 2024, శుక్రవారం రధసప్తమి , భీష్మాష్టమి

17 ఫిబ్రవరి 2024, శనివారం దుర్గాష్టమి వ్రతం

19 ఫిబ్రవరి 2024, సోమవారము ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

20 ఫిబ్రవరి 2024, మంగళవారము జయ ఏకాదశి

20 ఫిబ్రవరి 2024, మంగళవారము భీష్మ ద్వాదశి

21 ఫిబ్రవరి 2024, బుధవారము ప్రదోష వ్రతం

24 ఫిబ్రవరి 2024, శనివారము గురు రవిదాస్ జయంతి, మాఘపూర్ణిమ , శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం , పౌర్ణమి

28 ఫిబ్రవరి 2024, బుధవారము సంకష్టహర చతుర్థి

2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జనవరి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఫిబ్రవరి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

మార్చి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఏప్రిల్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

మే నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జూన్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జూలై నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఆగస్టు నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

సెప్టెంబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

అక్టోబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

నవంబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

డిసెంబర్  నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

Tags: ఫిబ్రవరి, February 2024, February 2024 Festivals, February, February month 2024 Panchangam, Panchangam 2024, Calendar 20224, Holidays 2024, Festivals 2024 telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.