Drop Down Menus

డిసెంబర్ 2024లో పండుగలు, సెలవులు మరియు ముఖ్యమైన రోజులు - Festivals, Holidays and Important Days in December 2024

డిసెంబర్ 2024లో పండుగలు, సెలవులు మరియు ముఖ్యమైన రోజులు

డిసెంబర్ నెలలో 1 పబ్లిక్ హాలిడే మరియు 2 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. డిసెంబర్ 2024లో బ్యాంక్ సెలవుల సంఖ్య 1.

తెలుగు పండుగలు

1 డిసెంబర్ 2024, ఆదివారము అమావాస్య

2 డిసెంబర్ 2024, సోమవారం జ్యేష్ఠ కార్తె , చంద్రోదయం , సోమవారం వృతం

6 డిసెంబర్ 2024, శుక్రవారము నాగ పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి

11 డిసెంబర్ 2024, బుధవారము మోక్షద ఏకాదశి, గీతా జయంతి

12 డిసెంబర్ 2024, గురువారము మత్స్య ద్వాదశి

13 డిసెంబర్ 2024, శుక్రవారము ప్రదోష వ్రతం

18 డిసెంబర్ 2024, బుధవారము సంకష్టహర చతుర్థి

23 డిసెంబర్ 2024, సోమవారము పి.వి.నరసింహారావు వర్ధంతి

26 డిసెంబర్ 2024, గురువారము సఫల ఏకాదశి

28 డిసెంబర్ 2024, శనివారము శని త్రయోదశి

28 డిసెంబర్ 2024, శనివారము ప్రదోష వ్రతం,

29 డిసెంబర్ 2024, ఆదివారం మాస శివరాత్రి

30 డిసెంబర్ 2024, సోమవారం సోమవారం వృతం , అమావాస్య.

పండుగలు మరియు ముఖ్యమైన రోజులు 2024

జనవరి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఫిబ్రవరి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

మార్చి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఏప్రిల్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

మే నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జూన్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జూలై నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఆగస్టు నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

సెప్టెంబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

అక్టోబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

నవంబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

డిసెంబర్  నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

Tags: డిసెంబర్ 2024, December, December 2024, December month festivals, December month holidays, Festivals 2024, December 2024 festivals, Holidays, 2024 Rasi Phalalu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.