మే 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
మే నెలలో 3 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. మే 2024లో బ్యాంకు సెలవుల సంఖ్య 2
తెలుగు పండుగలు
శెలవులు మరియు ముఖ్యమైన రోజులు
1 మే 2024, బుధవారము బుద్ధ అష్టమి, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
4 మే 2024, శనివారము వరూధినీ ఏకాదశి, వల్లభాచార్య జయంతి
5 మే 2024, ఆదివారము ప్రపంచ నవ్వుల దినోత్సవం, ప్రదోష వ్రతం
6 మే సోమవారం మాస శివరాత్రి
7 మే 2024, మంగళవారము రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, అల్లూరి సీతారామరాజు వర్ధంతి
8 మే 2024, బుధవారం అమావాస్య
9 మే 2024, గురువారం చంద్రోదయం
10 మే 2024, శుక్రవారం సింహాచల చందనోత్సవం , బసవ జయంతి , అక్షయ తృతీయ , పరశురామ జయంతి
11 మే 2024, శనివారం కృత్తిక కార్తె , చతుర్థి వ్రతం
12 మే 2024, ఆదివారము శ్రీ ఆది శంకరాచార్య జయంతి, సూరదాస్ జయంతి, మాతృ దినోత్సవం (మదర్స్ డే)
13 మే 2024 సోమవారం వృతం , స్కంద షష్టి
14 మే 2024 మంగళవారం వృషభ సంక్రాంతి
15 మే 2024, బుధవారం దుర్గాష్టమి వ్రతం , బుద్ధ అష్టమి
18 మే 2024, శనివారం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి , శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన
19 మే 2024, ఆదివారము పరశురామ ద్వాదశి, మోహినీ ఏకాదశి
20 మే 2024, సోమవారము ప్రదోష వ్రతం
23 మే 2024, గురువారము బుద్ధ పూర్ణిమ, శ్రీ కూర్మ జయంతి
26 మే 2024, ఆదివారము సంకష్టహర చతుర్థి
2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
జనవరి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
ఫిబ్రవరి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
మార్చి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
ఏప్రిల్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
మే నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
జూన్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
జూలై నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
ఆగస్టు నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
సెప్టెంబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
అక్టోబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
నవంబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
డిసెంబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు
Tags: మే, May, May 2024, May Month Festivals, 2024 Calendar, May Month Festivals 2024, May Month Holidays, May Month Panchangam Telugu, May
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment