Drop Down Menus

ఏప్రిల్ 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు - Festivals and Important Days in April 2024

ఏప్రిల్ 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఏప్రిల్ నెలలో 5 ప్రభుత్వ సెలవులు మరియు 2 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 2024లో బ్యాంక్ సెలవుల సంఖ్య 5.

తెలుగు పండుగలు

శెలవులు మరియు ముఖ్యమైన రోజులు

1 ఏప్రిల్ 2024, సోమవారము శీతల సప్తమి

5 ఏప్రిల్ 2024, శుక్రవారము జుమా-అతుల్-విదా, పాపమోచన ఏకాదశి

6 ఏప్రిల్ 2024, శనివారము శని త్రయోదశి, ప్రదోష వ్రతం

7 ఏప్రిల్ 2024, ఆదివారం మాస శివరాత్రి

8 ఏప్రిల్ 2024, సోమవారం అమావాస్య , సోమవారం వృతం

9 ఏప్రిల్ 2024, మంగళవారము ఉగాది, తెలుగు సంవత్సరాది

10 ఏప్రిల్ 2024, బుధవారము రంజాన్ (ఈద్ అల్ ఫితర్)

11 ఏప్రిల్ 2024, గురువారము గౌరీ పూజ, డోల గౌరీ వ్రతం

12 ఏప్రిల్ 2024, శుక్రవారం వసంత పంచమి , చతుర్థి వ్రతం

13 ఏప్రిల్ 2024, శనివారం అశ్విని కార్తె , మేష సంక్రమణం

14 ఏప్రిల్ 2024, ఆదివారం శ్రీరామానుజ జయంతి , స్కంద షష్టి, బి.ఆర్. అంబేద్కర్ జయంతి

16 ఏప్రిల్ 2024, మంగళవారం దుర్గాష్టమి వ్రతం

17 ఏప్రిల్ 2024, బుధవారము శ్రీ రామనవమి

18 ఏప్రిల్ 2024, గురువారం ధర్మరాజు దశమి

19 ఏప్రిల్ 2024, శుక్రవారము కామద ఏకాదశి

20 ఏప్రిల్ 2024, శనివారము వామన ద్వాదశి

21 ఏప్రిల్ 2024, ఆదివారము మహావీర్ జయంతి, ప్రదోష వ్రతం

22 ఏప్రిల్ 2024, సోమవారము ప్రపంచ ధరిత్రి దినోత్సవం

23 ఏప్రిల్ 2024, మంగళవారము శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం , పౌర్ణమి , చైత్ర పూర్ణమి , హనుమజ్జయంతి

27 ఏప్రిల్ 2024, శనివారము సంకష్టహర చతుర్థి, భరణి కార్తె

30 ఏప్రిల్ 2024, మంగళవారం శ్రీ శ్రీ జయంతి

2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జనవరి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఫిబ్రవరి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

మార్చి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఏప్రిల్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

మే నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జూన్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జూలై నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఆగస్టు నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

సెప్టెంబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

అక్టోబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

నవంబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

డిసెంబర్  నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

Tags: ఏప్రిల్, April, April 2024, April Month Festivals, April Month 2024 festivals, 2024 Festivals Telugu, 2024 Calendar Telugu, 2024 Panchangam, 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments