Drop Down Menus

నవంబర్ 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు - Festivals and Important Days in November 2024

నవంబర్ 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

నవంబర్ 2024 నెలలో 1 పబ్లిక్ హాలిడే మరియు 1 ఐచ్ఛిక సెలవు ఉంది.

తెలుగు పండుగలు

1 నవంబర్ 2024, శుక్రవారం అమావాస్య , కేదార గౌరీ వ్రతం

2 నవంబర్ 2024, శనివారము గోవర్ధన పూజ, ఆకాశ దీప ప్రారంభం , చంద్రోదయం

3 నవంబర్ 2024, ఆదివారం యమ ద్వితీయ , భగినీహస్త భోజనం

4 నవంబర్ 2024, సోమవారం నాగుల చవితి , సోమవారం వృతం

5 నవంబర్ 2024, మంగళవారము నాగుల చవితి

7 నవంబర్ 2024, గురువారం స్కంద షష్టి , సూర్య షష్టి

9 నవంబర్ 2024, శనివారం దుర్గాష్టమి వ్రతం , గోపాష్టమి

12 నవంబర్ 2024, మంగళవారము క్షీరాబ్ది ద్వాదశి , కైశిక ద్వాదశి , చాతుర్మాస్య వ్రాత సమాప్తి , ప్రబోధిని ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి

13 నవంబర్ 2024, బుధవారము యోగేశ్వర ద్వాదశి, ప్రదోష వ్రతం, తులసి వివాహం

14 నవంబర్ 2024, గురువారము జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవము

15 నవంబర్ 2024, శుక్రవారము గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి

18 నవంబర్ 2024, సోమవారము సంకష్టహర చతుర్థి

26 నవంబర్ 2024, మంగళవారము ఉత్పన్న ఏకాదశి

27 నవంబర్ 2024, బుధవారము వైష్ణవ ఉత్పన్న ఏకాదశి

28 నవంబర్ 2024, గురువారము ప్రదోష వ్రతం

29 నవంబర్ 2024, శుక్రవారం మాస శివరాత్రి

2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జనవరి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఫిబ్రవరి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

మార్చి నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఏప్రిల్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

మే నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జూన్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

జూలై నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

ఆగస్టు నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

సెప్టెంబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

అక్టోబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

నవంబర్ నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

డిసెంబర్  నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు

Tags: నవంబర్, November, November month festivals, November 2024 Festivals, November month Holidays 2024, 2024 Calendar, November 2024 Holidays, November 2024 Festivals Telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.