Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Karnataka Top Famous Temples list | Hindu Temples Guide

కర్ణాటక రాష్ట్రము లోని ప్రసిద్ధ దేవాలయాలు : 
మైసూరు - చాముండీ దేవాలయం 
శ్రావణబెళగొళ - గోమటేశ్వరుడు దేవాలయం 
హంపి - విరూపాక్ష దేవాలయం 
చిక్ మగళూరు - శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయం 
హళేబీడు - హోయసలేశ్వరాలయం 
అన్నిగెరి - అమరేశ్వర దేవాలయం 
ఉడిపి - శ్రీకృష్ణదేవాలయం 
శ్రీరంగపట్నం - శ్రీ రంగనాథస్వామి 
గోకర్ణం - మహాబలేశ్వరాలయం 
ఇడుగంజి - ద్విభుజగణపతి 
కాళేబేళగోంది - బనద వీరేశ్వరుడు 
మంగుళూరు - మంగళాదేవి ఆలయం 
శృంగేరి - శారదాపీఠం 
కోలారు - కోలారమ్మ గుడి 
కురుడుమెలె - సాలగ్రామ గణేశుడు 
కొల్లూరు - మూకాంబికా దేవాలయం 
ధర్మస్థల - మంజునాథ ఆలయం 
మురుదేశ్వర్ - శ్రీ మురుడేశ్వరస్వామి
సుబ్రహ్మణ్య (కుక్కె) - కుక్కె సుబ్రహ్మణ్య
హొరనాడు - అన్నపూర్ణేశ్వరి ఆలయం
కిగ్గా - ఋష్యశృంగ మహర్షి ఆలయం
అమృతపుర - అమృతేశ్వర స్వామి
చిత్రదుర్గ - హిడింబేశ్వర ఆలయం
మేల్ కోట - చెలువనారాయణ దేవాలయం
బేలూరు - శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం
సౌందత్తి - ఎల్లమ్మ ( రేణుకాదేవి ) ఆలయం
నంజన్ గూడ్ - శ్రీ కంఠేశ్వర ఆలయం
కుండల సంగమ - బసవేశ్వరాలయం
సొండూరు - శ్రీ సుబ్రహ్మణ్యస్వామి
బదామి - రాతిగుహలు , గుహాలయాలు
కైవారం - కైవారం తాతయ్య
తంబిడి సుర్లా - మహాదేవ ఆలయం
తలకాడ్ - పరమేశ్వరాలయం
బీదర్ - జరాణీ శ్రీ నరసింహస్వామి
పట్టడికల్ - ఆలయాల సముదాయం
నందిదుర్గ - భోగనందీశ్వరుని ఆలయం
సోమనాథ్ పూర్ - శ్రీ చెన్నకేశవస్వామి
పావగడ - శనైశ్చరాలయం
బసవనగుడి - గణపతి ఆలయం
కూడ్లి - శ్రీ నరసింహస్వామి ఆలయం
శింజన్ కోట - కోదండరామాలయం
కొళక్కం - సౌతె గణపతి మందిరం
లక్కుండి - సూర్యదేవాలయం
ఐహోల - సూర్యదేవాలయం
రామోహల్లి - ముక్తినాగక్షేత్రం
తొండనూరు - పార్ధసారధి ఆలయం
కుడుపు - అనంతపద్మనాభస్వామి ఆలయం
మాంగ్ సులి - ఖండోబా దేవాలయం 
Sringeri Sharada Temple

Horanadu Annapoorneshwari Temple

Guddattu Mahaganapathi Temple


Udupi Sri krishna Temple


Sigandur Chowdeshwari Temple

Kateel Durgaparameshwari Temple


Kollur MookambikaTemple
Related Postings :

Karnataka famous temples, famous temples in karnataka state, Top ten karnakata famous temples, Famous Temples in Karnataka Kollur Mookambika Temple, Kateel durgamaheswari temple, Udipi sri Krishna Temple, Gokarna mahabaleswara temple, horanadu annapurneswari temple, hindutemplesguide, hindu temples guide state wise temples list, 

Comments

Post a Comment

Popular Posts