Drop Down Menus

Srisailam Sri Bhramaramba Devi Shakthi Peeth Information Timings History Poojadetails

అష్టాదశ శక్తిపీఠాలలో 6వ శక్తిపీఠం శ్రీశైలమందు వెలసిన అమ్మ భ్రమరాంబదేవి. శ్రీశైలక్షేత్రం ఆంద్రప్రదేశ్ కి చెందిన కర్నూలు జిల్లాకు 180 కి. మీ దూరంలో ఉంది. హైదరాబాద్ కు 210 కి. మీ దూరంలో కృష్ణా నదీ తీరంలో ఉంది. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ స్థానంగా పేరు పొందింది. శ్రీశైలం ఒక లోతైన అడవిలో నల్లమల కొండలలో ఉంది.

ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత:
ఇక్కడ సతీదేవి మెడభాగం పడినట్లు పురాణగాథ. ఈ అమ్మవారిని ఆదిశంకరుల వారు సేవించారు. అమ్మవారి విగ్రహము స్దానభంగిమలో నిలబడినట్లుగా మలచబడినది. భ్రమరాంబిక దేవి అష్టభుజములు కలిగి ఉంది. కుడివైపున శూలాన్ని, ఖడ్గం, బాకు, చక్రమును, ఎడమవైపు గద, విల్లు, శంఖమును, కుడివైపు భుజమున అమ్ములపొదిని ధరించి ఉంది.
ఈ క్షేత్రమందు చూడవలసిన గుళ్ళు, గోపురాలు, మఠాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి. ఇంద్రాదిదేవతలు భ్రమరాంబికాదేవిని శ్రీశైలంలో కొలువుదీరమని ప్రార్ధించిరి. దేవి వారి ప్రార్ధనల కొరకు ఆమె అక్కడే స్థిరనివాసం చేయవలెనని సంకల్పించెను. తనకు అనువైన ప్రదేశమును వెతుకుచుండగా మల్లె పాద వాసన రావడంతో సమీపంలో మల్లికార్జున జ్యోతిర్లింగం కనిపించింది. అదే తనకు తగిన స్థలమని భావించింది. అశ్విజమాసంలో నవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.
పూర్వం అరుణాసురుడు అనే  రాక్షసుడు గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్దించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరూ ఏమి చేయలేరని చెపుతుంది. తరవాత దేవతలు పథకం ప్రకారం బృహస్పతిని అరుణాసురుని దగ్గరకు పంపిస్తారు. అరుణాసురుడు బృహస్పతి రాకను అడగగా ఇద్దరం ఒకే అమ్మవారిని పూజిస్తున్నాం అని చెప్పడంతో అరుణాసురుడు అమ్మవారిని పూజించడం మానేసాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమరరూపం ధరించి అసాంఖ్యంగా భ్రమరాలని సృష్టించి అరుణాసురిని సైన్యాన్ని సంహరిస్తారు.

ఇక్కడ చూడాల్సిన ఆలయాలు:
శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదువందల వరకు శివలింగాలు ఉంటాయి. శ్రీశైలం దేవాలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. మనోహరగుండం, నాగప్రతిమలు,పంచపాండవల దేవాలయాలు , అద్దాలమండపం,వృద్ద మల్లికార్జునలింగం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ గోపురం, శ్రీశైలప్రాజెక్ట్ ఇంకా గుళ్ళు,గోపురాలు , మఠాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి.
ఇవి చదివారా ?
Shankari Devi Temple శంఖరి శక్తిపీఠం
Kamakshi Amman Temple కాంచీపురం కామాక్షి అమ్మవారు
Jwalamukhi Temple
Chamundeshwari Temple శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తి పీఠం
Jogulamba Devi శ్రీ జోగులాంబ శక్తి పీఠం
Bhramaramba Mallikarjuna Temple భ్రమరాంబదేవి శక్తిపీఠం
Mahalakshmi Temple శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం
Ekveera Temple శ్రీ ఏకావీరాదేవి శక్తి పీఠం
Mahakaleswar Temple శ్రీ మహాకాళిదేవి శక్తిపీఠం
Kukkuteswara Swamy Temple శ్రీ పురుహూతికాదేవి శక్తిపీఠం
Biraja Temple శ్రీ గిరిజా దేవీ శక్తి పీఠం
Bhimeswara Temple శ్రీ మాణిక్యాంబదేవి శక్తిపీఠం
Kamakhya Temple శ్రీ కామఖ్యదేవి శక్తిపీఠం
Alopi Devi Mandir శ్రీ మాధవేశ్వరీ దేవీ శక్తీ పీఠం
Jwalamukhi Temple
Mangla Gauri Temple శ్రీ మంగళ గౌరీ మహాశక్తీ పీఠం
Vishalakshi Temple విశాలాక్షిదేవి శక్తిపీఠం
Sharada Peeth శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠం
శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం
శ్రీ నైనాదేవి శక్తిపీఠం
శ్రీ కుమారి దేవి శక్తిపీఠం
శ్రీ భ్రామరి దేవి శక్తిపీఠం
jothirlingas జ్యోతిర్లింగాలు


Sri Bhramarambhika Devi Temple Timings:
Morning : 5 am to 12 pm
Evening  :4 pm to 9 pm

Sri Bhramarambhika Devi Temple Address:

Srisaila Devastanam,
Srisailam,
Andhra Pradesh 518101,
Phone:08524 88883.
Srisaila Temple Pooja and Seevas / Ticket Cost Information :
Click here

Accommodation in Srisailam :
Click Here

Sri Bhramaramba Devi Temple Google Map:
Click Here.



sri bhramaramba devi temple information, sri bhramaramba devi temple details, sri bhramarambhika devi temple information, srisailam bramaramba devi information, famous temples in srisailam,18 shakthipeethas,sakthipeetalu,history of sri bhramrambadevi temple, bhramramba devi temple pdf file. Srisailam Sri Bhramaramba Devi Shakthi Peeth Information, sri sailalam shakti peeth, sri sailam shakti peetha, temple information in telugu,
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.