ఏ నక్షత్రంలో పుట్టిన వారు ఎలా ఉంటారు? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? Nakshatras Characteristics In Telugu

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఒకప్పుడు పుట్టిన రోజు వేడుకలను జన్మించిన తిథి నక్షత్రాలను బట్టి జరుపుకునేవారు. కాలక్రమంలో అన్నింటిలోనూ మార్పులు వచ్చినట్లు పుట్టినరోజు జరుపుకునే తేదీల్లో కూడా మార్పులు వచ్చాయి.

ఆయితే ఇప్పటికీ మన జాతకం చూడాలంటే.. జన్మ తేదీ.. సమయం, నక్షత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఇక మనిషి నడవడికను జన్మ నక్షత్రం బట్టికూడా అంచనావేస్తారు. జోతిష్యం ప్రకారం 27 నక్షత్రాలు, 12 రాశులు ఉన్నాయి. ఈరోజు 27 నక్షత్రాల్లో అశ్వినీ మొదటి నక్షత్రం నుండి చివరి నక్షత్రమైన రేవతి నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల వ్యవహార శైలి, చదువు, ప్రవర్తన, తదితర గుణ గణాల గురించి తెలుసుకుందాం.

ఈ క్రింది ఇచ్చిన నక్షత్రాలను క్లిక్ చేసి ట్టి మీ భవిష్యత్తు తెలుసుకోండి..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


అశ్విని నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

భరణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

కృత్తిక నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

రోహిణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మృగశిర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఆరుద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పునర్వసు నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పుష్యమి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఆశ్లేష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వఫల్గుణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

హస్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

చిత్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

స్వాతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

విశాఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

అనూరాధ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

జ్యేష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మూల నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వాఆషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

శ్రవణము నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ధనిష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

శతభిష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తరాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

రేవతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

Tags: తెలుగు నక్షత్రం ఫలాలు, నక్షత్రాల ఫలితాలు, Nakshatras Characteristics, Nakshatras Characteristics Telugu, Nakshatas, Nakshatram, Nakshatras Gunaganalu, Telugu Jatakam, Jyothisyam, Telugu Rasi Phalalu, Nakshatra phalalu Telugu

1 Comments

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS