Drop Down Menus

తిరుమల లో అన్నప్రసాద కేంద్రం సమయాలు ఖర్చులు విరాళాలు | TTD Anna Prasadam Center Timings Donation Details

tirumala vengamama annadana center
ఓం నమో వేంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. ఇప్పుడు మనం తిరుమల లో అన్నప్రసాద కేంద్రం ఎక్కడుంది ? ఏ సమయం నుంచి ఏ సమయం వరకు భోజనాలు ఉంటాయో ? రోజువారీ ఖర్చులు ఎంత అవుతాయో విరాళాలు ఎలా ఇవ్వాలో  తెలుసుకుందాం.  తిరుమలలో చాల చోట్ల అన్నదానలు జరుగుతుంటాయి.  ప్రధానంగా మాతృశ్రీ  తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం భక్తుల పాలిట అన్నపూర్ణాదేవిగా కనిపిస్తుంది. 

అల్పాహారం ( Breakfast ) : 8:30am to 10:30 am 

భోజనం ( Lunch ) : 10:30 am - 4 pm

రాత్రి భోజనం ( Dinner ) : 5 pm - 10 :30 pm

అన్నదానికి ఎలా చేరుకోవాలి : 

స్వామి ఆలయం పక్కన కోనేరు ఉంటుంది , స్వామి వారి ఆలయం నుంచి ఎడమవైపుగా కోనేరు చివరకు వచ్చి కుడివైపుకు చూస్తే అన్నదానం బిల్డింగ్ కనిపిస్తుంది. 

విరాళాలు Donation : 

శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు ఒక్క రోజు విరాళపథకం వివరాలు 

ఈ విరాళాలను కేవలం వ్యక్తిగతంగానే కాక, కంపినీలు , సంస్థలు , ట్రస్టులు సంయుక్తంగా కూడా విరాళాలు అందజేయవచు. ఒక రోజు ఖర్చు ఈ విధంగా ఉంటుంది 

1) అల్పాహారం (Breakfast ) : 8,00,000/-

2) మధ్యాహ్న భోజనం Lunch : 15,00,000/-

3) రాత్రి భోజనం ( Dinner ) : 15,00,000/-

విరాళాలు కోసం మరిన్ని వివరాలకు సంప్రదించండి :

ఉపకార్యనిర్వాహాధికారి ,

డోనార్ సెల్ , F.A.C

తిరుమల. 

ఫోన్ : 0877-2263001, 2263472

మీరు తక్కువ మొత్తం లో వివరాలు ఇవ్వదలిసిన అన్నదాన కేంద్రం లో డొనేషన్ కౌంటర్ ఉంటుంది అక్కడ మీరు ఇవ్వొచ్చు. 

హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి . 

ఇవి చదివారా ?
తిరుమల టికెట్ లేకుండా వెళ్తున్నారా
తిరుమల లో రూమ్ కావాలా ?
300/- టికెట్స్ రూల్స్
500/- టికెట్స్ రూల్స్
శ్రీవాణి టికెట్స్ వివరాలు
లక్ష ఆపైన డొనేషన్ వివరాలు
సుప్రభాతం టికెట్స్
తోమాల సేవ టికెట్స్
అర్చన టికెట్స్
అష్టదళ టికెట్స్
కళ్యాణం టికెట్స్
తిరుప్పావడ టికెట్స్
మెల్చట్ వస్త్రం
చంటి పిల్లల దర్శనం
శ్రీవారి సేవ
నవనీత సేవ
పరకామణి సేవ
తిరుమల చుట్టుపక్కల ఆలయాలు
ఇతర ఆర్జిత సేవలు
అంగ ప్రదక్షిణ
అన్నదాన సమయాలు
శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు
తులాభారం
తిరుమల తీర్ధాలు వాటి విశేషాలు
సీనియర్ సిటిజెన్ దర్శనం
అరుణాచలం యాత్ర
కాశీయాత్ర

#tirumala annadana center details timings. tirumala latest information. hindu temples guide app. 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.