Drop Down Menus

తిరుమల నవనీత సేవ రూల్స్ బుకింగ్ విధానం | Tirumala Navaneetha Seva Rules Booking Details


తిరుమలలో శ్రీవారి సేవ చెయ్యాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దేవస్థానం వారు కూడా ఆ అవకాశాన్ని కలిపిస్తున్నారు. చాలామంది భక్తులకు ఎన్ని సేవలు ఉంటాయి ఎప్పుడు అప్లై చేసుకోవాలి వాటికి సంబంధించిన అర్హతలు ఏమిటి అనేది తెలియదు. ఇప్పుడు మనం ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల గురించి సామాన్యులకు కూడా అన్ని విషయాలు తెలియాలనే సంకల్పం తో హిందూ టెంపుల్స్ గైడ్ కృషి చేస్తుంది. అందరికి ఆలయాల సమాచారం చేరువయ్యేలా హిందూ టెంపుల్స్ గైడ్ ఉచిత యాప్ ను తీసుకుని రావడం జరిగింది. మీరు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద ఫోటో పై క్లిక్ చేయండి. 


తిరుమలలో మొత్తం 3 రకాలైన సేవలు ప్రస్తుతం ఉన్నాయి. ఈ సేవలు పూర్తీ ఉచితం మీరు సేవ చేయడానికి ఆలయం వారికీ కానీ టీం లీడర్ లకు గాని డబ్బులు ఇవ్వనవసరం లేదు అదే విధంగా సేవ చేసినందుకు దేవస్థానం వారు కూడా డబ్బులు ఇవ్వరు. 

1) శ్రీవారి సేవ : ఈ సేవ 7 రోజులు ఉంటుంది వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో 10 రోజులు ఉంటుంది. సాధారణ రోజుల్లో సేవ చేయడానికి 18-60 సంవత్సరాల వయస్సు ఉన్నవారిని తీసుకుంటారు . ప్రత్యేక సందర్భాలలో 18-50 సంవత్సరాల వయస్సు ఉన్నవారిని మాత్రమే తీసుకుంటారు . స్త్రీ , పురుష భేదాలు లేకుండా అందరూ చేయడానికి వెళ్ళవచ్చు .

2) పరకామణి సేవ : స్వామి వారి హుండీలో కానుకలను లెక్కపెట్టే సేవ పేరే పరకామణి సేవ. ఈ సేవ కేవలం మగవారికి మాత్రమే మరియు ప్రభుత్వ సంస్థల్లో మరియు గుర్తింపు పొందిన ప్రైవైట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రమే అవకాశం  ఉంటుంది . వయస్సు 25-65 సంవత్సరాల వరకు ఉండవచ్చు. పూర్తీ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. 

3) నవనీత సేవ : స్వామి వారి గోశాలలో జరిగే సేవ నవనీత సేవ , నవనీతం అంటే వెన్న . గోశాలలో వెన్న చేసే సేవను నవనీత సేవ అంటారు . ఈ సేవ కేవలం ఆడవారికి మాత్రమే ఉంటుంది. నవనీత సేవ పాల్గొన్న భక్తురాలి అనుభవాన్ని మీరు ఈ ఆడియో లో వినండి . మీకు పూర్తీ సమాచారం తో పాటు ఎంతో ఆనందాన్ని పొందుతారు . 

హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాము మీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి . 

ఇవి చదివారా ?
తిరుమల టికెట్ లేకుండా వెళ్తున్నారా
తిరుమల లో రూమ్ కావాలా ?
300/- టికెట్స్ రూల్స్
500/- టికెట్స్ రూల్స్
శ్రీవాణి టికెట్స్ వివరాలు
లక్ష ఆపైన డొనేషన్ వివరాలు
సుప్రభాతం టికెట్స్
తోమాల సేవ టికెట్స్
అర్చన టికెట్స్
అష్టదళ టికెట్స్
కళ్యాణం టికెట్స్
తిరుప్పావడ టికెట్స్
మెల్చట్ వస్త్రం
చంటి పిల్లల దర్శనం
శ్రీవారి సేవ
నవనీత సేవ
పరకామణి సేవ
తిరుమల చుట్టుపక్కల ఆలయాలు
ఇతర ఆర్జిత సేవలు
అంగ ప్రదక్షిణ
అన్నదాన సమయాలు
శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు
తులాభారం
తిరుమల తీర్ధాలు వాటి విశేషాలు
సీనియర్ సిటిజెన్ దర్శనం
అరుణాచలం యాత్ర
కాశీయాత్ర


As the Parakamani activity is shifted to new parakamani building located opposite to MTVAC(Annadanam Complex) from 05-FEB-2023 onwards,henceforth the Parakamani sevaks will be provided darshan only on the last day of their service through Supadham/SED Hall.

The age limit for rendering Srivari Seva during Vaikunta Ekadasi slots is 18 years to 50 years only.

The Temple duties are being allotted to Srivari Sevaks through electronic dip system only. It is not mandatory that every team will get temple duty.

Any deviation in this regard will not be entertained.

Those who have booked Srivari seva in Tirupati have to render 3days/4days at Tirupati alone as per the official message/order copy they received. They should not report directly at Tirumala.

The Add/Delete/Replacement options in all the formats of Srivari Seva viz. General, Parakamani, Navaneeta Seva stands disabled.

The feature of quota reverting after cancellation facility also stands disabled.

No Additional Sevaks or replacements in the place of absentees will be entertained both in online as well offline.

The Parakamani Sevaks should abide to the Rules & Regulations framed by the TTD in terms of service & darshan patterns which may be subjected to change due to Administrative reasons.

For the above said Special occassions Srivari Sevaks have to register only through online.

Replacement of sevaks will not be entertained. Sevaks should read all the instructions carefully before applying for the seva.

keywords : tirumala navaneetha seva rules, tirumala navaneetha seva age limit , nanaveetha seva duty timings. 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.