చాలామందికి ఇలాంటి సమాచారం తెలియకనే .. తిరుమల ఎన్ని సార్లు వెళ్లిన చుట్టుప్రక్కల చూడాల్సిన ప్రసిద్ధ క్షేత్రాలను చూడకుండానే వచ్చేస్తుంటారు .... తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు .. చుట్టుప్రక్కల చూడాల్సిన ఆలయాల ఏమున్నాయి ? దూరం ఎంత ? ఎంత సమయం పడుతుంది... వాటి విశేషాలు ఏమిటి ? ఈ పోస్ట్ లు మీరు తెలుసుకోవచ్చును.
తిరుమల చుట్టూ ప్రక్కల చూడవలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో తిరుమల కొండ క్రింద గోవింద రాజుల గుడి, అలిమేలు మంగాపురం లేదా తిరుచానూరు పద్మావతి ఆలయం , శ్రీ కళ్యాణా వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా శ్రీనివాస మంగాపురం, కపిలతీర్ధం.
; తిరుమలకు ఒక గంట నుంచి 3 గంటల్లో చేరుకునే ఆలయాలు శ్రీ కాళహస్తి, కాణిపాకం, అర్ధగిరి , గోల్డెన్ టెంపుల్ ( బంగారం గుడి ), గుడిమల్లం, తలకోన, తిరుత్తణ్ణి, కాంచీపురం,అరుణాచలం ఈ ఆలయాలకు కొండపై నుంచి మరియు కొండ క్రింద నుంచి బస్సు సౌకర్యం ఉంది, తిరుమల లో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కాంచీపురం చూపించి తిరిగి తిరుమల తీస్కుని రావడానికి van, mini buses లు ఉన్నాయి. మీరు ఈ క్రింది లింక్ లపై క్లిక్ చెయ్యడం ద్వార ఆయా టెంపుల్స్ వివరములు విపులంగా తెల్సుకోవచ్చు.
Click Here : Kapila Teertham Information in Telugu
మీరు చూస్తున్నది తిరుమల కొండ క్రింద ఉన్న కపిల తీర్ధం, చేరుకోవడానికి రైల్వ్ స్టేషన్ మరియు బస్సు స్టాండ్ నుంచి బస్సు లు ఆటో లో ఉన్నాయి. ఆటో వాళ్ళు 10/- తీస్కుంటారు.
Govindarajula Temple 1km From Tirupathi Bus Stand
గోవింద రాజుల స్వామి గుడి రైల్వే స్టేషన్ కి దగ్గర్లోనే ఉంటుంది. నడిచి కూడా వెళ్ళవచ్చును.
Tiruchanur Padmavathi Ammavari Temple / Alivelu Mangapuram
తిరుచానూర్ పద్మావతి అమ్మవారు లేదా అలివేలు మంగాపురం తిరుపతి బస్సు స్టాండ్ నుంచి 5 కిమీ దూరం లో ఉంటుంది. గోవింద రాజుల స్వామి గుడికి పద్మావతి అమ్మవారి ఆలయానికి లోకల్ బస్సు లు నడుపుతున్నారు. 10/- టికెట్.
Sri Kalyna Venkateswara Swamy Temple 12 km From Tirumala
Sri Kalyana Venkateswara Swamy Temple information in Telugu
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం చేరుకోవడానికి బస్సు స్టాండ్ నుంచి మరియు రైల్వే స్టేషన్ నుంచి RTC BUS లు మరియు ఉచిత బస్సు లు నడుపుతున్నారు. RTC బస్సు ఐతే టికెట్ ఛార్జ్ 18/- , శ్రీనివాస మంగాపురం ఉచిత బస్సు లో వెళ్తే మనకు దారిలో తిరుమల జూ , కపిలతీర్ధం , అలిపిరి మెట్లు , శ్రీనివాస మంగాపురం తరువాత శ్రీవారి మెట్ల వరకు ఉచిత బస్సు వెళ్తుంది.
Click Here: Sri Kalasti Temple Information in Telugu
పంచ బూత లింగాల్లో ఒకటైన వాయు లింగం శ్రీ కాళహస్తి లో ఉంది, తిరుపతి నుంచి 40 KM దూరం లో ఉంది, తిరుపతి నుంచి బస్సు లు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి.
Sri Kalashti ( One of the Panchabuta Stalam, Air ) , 40 km From Tirupathi Bus Stop , Buses are available From Tirumala Bus Stop.
Click Here : Kanipakam Temple Information in Telugu
Kanipakam Vinayaka Temple
Kanipakam Vinayaka Temple
స్వయం భు వరసిద్ది వినాయక ఆలయం కాణిపాకం లో ఉంది, తిరుపతి నుంచి 68 కిమీ దూరం లో ఉంది, కాణిపాకం చేరుకోవడానికి బస్సు స్టాండ్ నుంచి బస్సు లు కలవు.
Buses are available From Tirumala, 68km from Tirumala
Click Here : Ardhagiri Temple Information in Telugu
కాణిపాకం దగ్గర్లో అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి ఆలయం కలదు, బస్సు లు ఎక్కువగా తిరగనప్పటికి ఆటో లా ద్వార వెళ్లి దర్శించవచ్చును.
Ardhagiri Anjaneya Temple, 15km From Kanipakam
63 km From Kanipakam, Buses are available from Kanipakam.
శ్రీపురం లో ఉన్న గోల్డెన్ టెంపుల్ చేరుకోవడానికి తిరుమల కొండ పై నుంచి కూడా బస్సు లు ఉంటాయి, ప్రస్తుతం 149/- ( 20-02-2016) లో ఛార్జ్ చేస్తున్నారు. ముందే చెప్పానుగా మీకు పై లింక్ పై క్లిక్ చేస్తే పూర్తీ సంచారం తెల్సుకోవచ్చును.
83 km From Sripuram Golden Temple, Buses are available form Sripuram, By bus it takes 2 hr .
కాంచీపురం లో పంచబూత లింగాల్లో భూ లింగం ఉన్నది , సప్తమోక్ష పూరాల్లో కాంచీపురం ఒకటి, 108 వైష్ణవ క్షేత్రాలు లేదా 108 దివ్య తిరుపతులలో కాంచీపురం లో 3 క్షేత్రాలు ఉన్నాయి . కాంచీపురం చుట్టూనే 10 క్షేత్రాలు ఉన్నాయని చెబుతారు వాటి వివరములు తెల్సుకున్నకా అప్డేట్ చేస్తాను.
Click Here : Kanchipuram Temple Information in Telugu
130 km From Kanchipuram, Buses are Available form kanchi, By Bus it takes 3.30 hrs .
అరుణాచలం లో అగ్నిలింగం ఉంది, అరుణాచలం ఎలా చేరుకోవాలి , రూమ్స్ కోసం , గిరిప్రదిక్షణ వివరములు వివరించడం జరిగింది.
86 km From Tirumala , 54 km From Kanchipuram.
తమిళనాడు లో ఉన్న ఆరు పడైవేడు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి ఒకటి, మనకు దగ్గర కూడాను, తిరుత్తణి చేరుకోవాడానికి తిరుమల నుంచి బస్సు లు కలవు.
Click Here : Tiruttani Temple Information in Telugu
Gudimallam
43 km From Tirupathi , Buses are available from Tirumala.
గుడిమల్లం ప్రాచీనమైన అరుదైన శైవ క్షేత్రం , తిరుపతికి దగ్గర్లో 43 కిమీ దూరం లో కలదు. శివలింగాన్ని చూడగానే మీకు అర్ధమైంది కదా..
Click Here : Gudimallam Temple Information in Telugu
Talakona Water Falls
55 km From Tirumala
చివరిగా తలకోన కోసం ఇక్కడ మనవాళ్ళు చాల సినిమాలు షూట్ చేశారు.. ఎండాకాలం లో కాకుండా మిగిలిన కాలాల్లో వెళ్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇన్ని దేవాలయాలను చుట్టూ పెట్టుకుని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చాలామందికి అది కూడా కష్టం .. అలా వెళ్ళేటప్పుడు ఇవన్ని చూడకుండా వచ్చేస్తే ఎలా ? వెళ్ళేటప్పుడు ముందుగానే ప్లాన్ చేస్కొండి.. ఇతర సమాచారం కోసం కామెంట్ చెయ్యండి.. మీ యాత్ర అనుభవాలను మన తోటి వారికీ కామెంట్ ద్వార తెలియచెస్తే వారికీ ఉపయోగపడుతుంది.
క్రింద కొన్ని ఆర్టికల్స్ లింక్స్ ఇవ్వబడ్డాయి .. వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి.
Click Here:
Click Here:
Tirumala Kapilateerham
tirumala surroundings temples details, Tirumala has many tourist places to visit, tirupati sightseeing tour, tirupati sightseeings bus service,tirupati sightseeing guidence, tirupati attractions place, best places to visit in tirupati, talakona waterfalls, sightseeing in tirupati & tirumala, tirumala to kanchipuram, tirumala to arunachalam, tirumala to golden temple, tirumala to talakona water falls, tirumala to kanipakam, tirumala to tiruttani, tirumala to sri kalahasti temple,
tirumala surroundings temples details, Tirumala has many tourist places to visit, tirupati sightseeing tour, tirupati sightseeings bus service,tirupati sightseeing guidence, tirupati attractions place, best places to visit in tirupati, talakona waterfalls, sightseeing in tirupati & tirumala, tirumala to kanchipuram, tirumala to arunachalam, tirumala to golden temple, tirumala to talakona water falls, tirumala to kanipakam, tirumala to tiruttani, tirumala to sri kalahasti temple,
thank you very much sir
ReplyDeletethank you
Deletenice info.
ReplyDeletethank you
DeleteSrinivasa mangapuram, Narayanavanam, thondavada, karvetinagaram e places gurinchi teliste, edi epudu vellali ani kasta share cheyandi
ReplyDeletepost chestanandi . thank you
Deletethank you for this great information
ReplyDeletehttp://www.unnatisilks.com/
chidambram and sriramgam room accomdation any information
ReplyDeleteChidambaram lo temple daggarlone rooms unnay andi.. 450/- charge chestaru rooms ki . srirangam lo room kante meeru thanjavur lo tiskonte uttamam .
DeleteNice information
ReplyDeleteSri rangam , Thanjavur , madhurai, rameswaram , kanya kumari chooddam ani plan any suggestions about accommidation
ReplyDeleteRoute cheppandi
DeleteThankyou&Super information
ReplyDeleteExcellent info
ReplyDeleteTq u for the information
ReplyDeleteValuebul information
ReplyDelete