లక్ష - ఐదు లక్షల రూపాయల డొనేషన్ :
తిరుమలలో లక్ష నుంచి 5 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒకరోజు 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. 1 రోజు 100/- రూమ్ ఇస్తారు . 6 చిన్న లడ్డులు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు.
1 Lakh to 5 Lakhs Acknowledgement Receipt, 1 Day Darshan through Supatham ( For 5 Persons) , 1 Day Accommodation 100/- Tarrif , 6 Small Laddus , 1 Duppatta and 1 Blouse Piece.
ఐదు - పది లక్షల రూపాయల డొనేషన్ :
తిరుమలలో ఐదు నుంచి 10 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 100/- రూమ్ ఇస్తారు . 10 చిన్న లడ్డులు మరియు ఒక మహాప్రసాదం ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు.
5 Lakhs to 10 Lakhs Acknowledgement Receipt, 3 Days Darshan through Supatham ( For 5 Persons) , 3 days Accommodation 100/- Tarrif , 10 Small Laddus & Mahaprasadam , 1 Duppatta and 1 Blouse Piece.
పది - 25 లక్షల రూపాయల డొనేషన్ :
తిరుమలలో 10 - 25 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 500/- రూమ్ ఇస్తారు . 20 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )
10 Lakhs to 25 Lakhs Acknowledgement Receipt, 3 Days Darshan through Beginning Break Darshan ( For 5 Persons) , 3 days Accommodation 500/- Tarrif , 20 Small Laddus & 10 Mahaprasadam , 1 Duppatta and 1 Blouse Piece. 1 Silver Coin (50 gms)
25 - 50 లక్షల రూపాయల డొనేషన్ :
తిరుమలలో 25 - 50 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుపథం దర్శనం మరియు మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 1500/- రూమ్ ఇస్తారు . 4 పెద్ద లడ్డులు 5 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )
25 Lakhs to 50 Lakhs Acknowledgement Receipt, 1 day darshan through Supatham + 3 Days Darshan through Beginning Break Darshan ( For 5 Persons) , 3 days Accommodation 1500/- Tarrif , 4 Big Laddus 5 Small Laddus & 10 Mahaprasadam , 1 Duppatta and 1 Blouse Piece. 1 Gold Dollar (5 gms) 1 Silver Coin (50 gms)
50 - 75 లక్షల రూపాయల డొనేషన్ :
తిరుమలలో 50 - 75 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుప్రభాత సేవ మరియు 2 రోజులు సుపథం దర్శనం మరియు మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 2000/- రూమ్ ఇస్తారు . 6 పెద్ద లడ్డులు 10 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )
50 Lakhs to 75 Lakhs Acknowledgement Receipt, 1day Suprabhata Seva +2 days darshan through Supatham + 3 Days Darshan through Beginning Break Darshan ( For 5 Persons) , 3 days Accommodation 2000/- Tarrif , 6 Big Laddus 10 Small Laddus & 10 Mahaprasadam , 1 Duppatta and 1 Blouse Piece. 1 Gold Dollar (5 gms) 1 Silver Coin (50 gms)
75 - 1 కోటి రూపాయల డొనేషన్ :
తిరుమలలో 75 లక్షల - 1 కోటి రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం రెండు రోజులు సుప్రభాత సేవ మరియు 3 రోజులు సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 2500/- రూమ్ ఇస్తారు . 8 పెద్ద లడ్డులు 15 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )
75 Lakhs to 1 Crore Acknowledgement Receipt, 2days Suprabhata Seva +3 days darshan through Supatham + 3 Days Darshan through Beginning Break Darshan ( For 5 Persons) , 3 days Accommodation 2500/- Tarrif , 8 Big Laddus 15 Small Laddus & 10 Mahaprasadam , 1 Duppatta and 1 Blouse Piece. 1 Gold Dollar (5 gms) 1 Silver Coin (50 gms)
1 కోటి రూపాయల పైన డొనేషన్ :
తిరుమలలో 1 కోటి రూపాయల పైన డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 3రోజులు సుప్రభాత సేవ మరియు 4 రోజులు సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 3000/- రూమ్ ఇస్తారు . 10 పెద్ద లడ్డులు 20 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు ) మరియు వేద ఆశీర్వచనం .
1 Crore and above Acknowledgement Receipt, 3days Suprabhata Seva +4 days darshan through Supatham + 3 Days Darshan through Beginning Break Darshan ( For 5 Persons) , 3 days Accommodation 3000/- Tarrif , 10 Big Laddus 20 Small Laddus & 10 Mahaprasadam , 1 Duppatta and 1 Blouse Piece. 1 Gold Dollar (5 gms) 1 Silver Coin (50 gms) , 1 day Veda Ashirvachanam
మీకు ఏమైనా సందేహాలు ఉంటే హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ నెంబర్ 8247325819 కు మెసేజ్ చేయండి.
హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
tirumala donation information, tirumala temples guide, hindu temples guide.
Good
ReplyDeleteGood information but this information not share other person why?
ReplyDelete