హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించిన సేవ ల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా . ఇప్పుడు మనం టైమింగ్స్ తెలుసుకుందాం. చాలామంది వీటి గురించే ఎక్కువ అడుగుతుంటారు.
ఇక్కడ నేను టైమింగ్స్ ఇస్తాను ఆ తరువాత క్రింద వాటి గురించి పూర్తీ సమాచారం ఉంటుంది మీకు ఏ సమాచారం కావాలో క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. సేవలు దగ్గర ఇచ్చిన టైం సేవ జరిగే సమయం ఆ సమయం కన్నా మీరు 30 ని లు ముందుగా లైన్ లోకి వెళ్ళాలి దానినే రిపోర్టింగ్ టైం అంటారు. మీరు ఎక్కడికి వెళ్లాలో టికెట్ పైన ఉంటుంది చూడండి.
Tirumala Information in Telugu
Tirumala | Timings |
---|---|
CRO ఆఫీసు లక్కీ డ్రా | 11am-5pm |
అలిపిరి మెట్లు | 4am-10pm |
శ్రీవారి పదాలు | 6am-6pm |
Jeo ఆఫీసు | 6am-11am |
కొండపైకి బస్సులు | 3:30am-11pm |
పాపవినాశనం బస్సులు | 6am-6pm |
Tirumala | Bus Timings |
---|---|
రేణుగుంట | 3:15am-11:40pm |
అరుణాచలం | 12,12:40pm,1:30pm,2:30pm |
కొండ క్రిందకు | 3am-11pm |
కంచి | 6am,6:30,6:45,7:30,8:15,8:45,9:15,10,10:45, 12:15,1,1:15,1:30,2:45,9:20 |
Daily Sevas | Cost/Time |
---|---|
కళ్యాణం | 1000/- 12PM |
ఊంజల్ సేవ | 500/- 1pm |
బ్రహ్మోత్సవం | 500/- 2pm |
దీపాలంకర సేవ | 500/- 5pm |
వయోవృద్ధులు | Free(3PM) |
Seva | Cost/Timet |
---|---|
సుప్రభాతం (Daily) | 120/-(3AM) |
తోమాల (Tue,wed,Thu) | 220/-(3:30AM) |
అర్చన (Tue,wed,Thu) | 220/-(4:30AM) |
అష్టదళ(Tue) | 1250 |
మెల్చట్ వస్త్రం(Friday) | 12,250/-(4:30AM) |
తిరుప్పావడ(Thursday) | 850/-(5:30AM) |
పూరాభిషేకం (Friday) | 750/- (4:30AM) |
అంగ ప్రదక్షిణ | Free(3AM) |
Tirumala Information in English
Tirumala | Timings |
---|---|
Cro Offi Lucky Dip | 11am-5pm |
Alipri Steps | 4am-10pm |
Srivari Steps | 6am-6pm |
Jeo Office | 6am-11am |
Tpt-Tirumala Bus | 3:30am-11pm |
Papavinasanam Bus | 6am-6pm |
Tirumala | Bus Timings |
---|---|
Renigunta | 3:15am-11:40pm |
Arunachalam | 12,12:40pm,1:30pm,2:30pm |
Tirupathi | 3am-11pm |
Kanchi | 6am,6:30,6:45,7:30,8:15,8:45,9:15,10,10:45, 12:15,1,1:15,1:30,2:45,9:20 |
Daily Sevas | Cost/Timet |
---|---|
Kalyanam | 1000/- 12PM |
Unjal Seva | 500/- 1pm |
Brahmotsavam | 500/- 2pm |
Deepalamkara | 500/- 5pm |
Senior Citizen | Free(3PM) |
Seva | Cost/Time |
---|---|
Suprabhatam (Daily) | 120/-(3AM) |
Tomala (Tue,wed,Thu) | 220/-(3:30AM) |
Archana (Tue,wed,Thu) | 220/-(4:30AM) |
Astadala(Tue) | 1250 |
Melchat Vastram(Friday) | 12,250/-(4:30AM) |
Tiruppavada(Thursday) | 850/-(5:30AM) |
Poorabishekam(Friday) | 750/- (4:30AM) |
Angapradakshina | Free(3AM) |
Tirumala Official Website : https://ttdevasthanams.ap.gov.in/home/dashboard
Tirumala Srivari Seva Booking Website : https://srivariseva.tirumala.org/
TTD Call Center Number : 155257
Caution Deposit Not Credited Mail Id : refundservices@tirumala.org
Caution Deposit Not Credited Phone Number : 0877 2264590, 0877 226311 , 9966812345
TTD Dial Your EO Phone Number : 0877 2263261
Namuna Alayam Timings : 7:30am - 10am Evening : 5-7pm
Rooms Offline Booking Starting Timings :
Tirumala CRO Office : 5am
Tirupathi Vishnu Nivasam :6am
Free Lockers in Tirumala:
Yaatri Nivas ( Beside CRO Office )
Madhava Nilayam ( Opp Balaji Bus Stand )
Yaatri Sadan 3 ( Behind PAC-2)
Padmanabha Nilayam ( Inside Balaji Busstand )
మీరు వీటి గురించి కూడా తెలుసుకోండి.
tirumala information in telugu, tirumala information updates, hindu temples guide, temples guide,