Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

పూజ గదిలో ఎలాంటి విగ్రహాలను పెట్టాలి ? How To Keep Idols In Pooja Room - Dharma Sandehalu

పూజలో ఎలాంటి విగ్రహాలుండాలి?

అనేకరకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలుంటాయి. వాటిలో వేటిని పూజలో పెట్టుకోవచ్చు,  వేటిని పూజించకూడదని కొన్ని సందేహాలుంటాయి. 

అయితే, అందంగా వున్నాయి కదాని మార్కెట్‌ లో దొరికే చెక్క విగ్రహాలు, మట్టి విగ్రహాలు నిత్యపూజకి వినియోగించకూడదు.

Also Readజీవితంలో అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలి అంటే ఇలాంటి పొరబాట్లు చేయకండి.

మట్టి విగ్రహాలని గణపతి నపరాత్రులలో, దసరాలలో పూజిస్తాంకదా! మరి నిత్యపూజలో ఎందుకు పెట్టుకోకూడదు? మట్టి విగ్రహాలకు పగుళ్ళు వస్తాయికదా, మరి అలాంటివాటిని పూజించకూడదు కదా. గణపతి నవరాత్రులలో, దసరాల్లో కేవలం ఆ నవరాత్రులలో పూజించి తర్వాత ఉద్వాసనచెప్పి నిమజ్జనం చేస్తామేకానీ, ఎక్కువకాలం పూజ చెయ్యముకదా. బంగారం, వెండి, ఇత్తడి, కంచు లోహాలతో తయారైన విగ్రహాలను పూజలో పెట్టచ్చు.

అయితే ఈవిగ్రహాలు చిన్నవిగా వుండాలి. రాగితో తయారుచేసింది కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించవచ్చు. స్ఫటిక విగ్రహాలు విశేష ఫలితాన్నిస్తాయికానీ అవిపగలకుండా చాలాజాగ్రత్త వహించాలి. అలాగే ఉగ్ర స్వరూపమున్న విగ్రహాలను, చాలా తేజస్సుతో, భయంకరంగా వున్న విగ్రహాలను పూజించకూడదు. పూజాసమయంలో మన దృష్టి దానిమీద వున్నప్పుడు  ప్రశాంతత తగ్గే అవకాశముంది.

చిన్ముద్రతో, అభయహస్తంతో ఆశీర్వది స్తున్నట్టు విగ్రహాలను పూజిస్తే మనం నమస్కారంచేసి కళ్ళుతెరవగానే ఆదేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ, మనవంక శాంతంగా, చిరునవ్వుతో చూస్తున్నట్టు వుంటే మనకి ఎనలేని ప్రశాంతత, ఎక్కడలేని ధైర్యం లభిస్తాయి. అంతకన్నా మనపూజకి పరమార్ధం ఏముంటుంది చెప్పండి..

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

Dharma Sandehalu, ధర్మ సందేహాలు, how to keep god idols in pooja room, god idols for pooja room, god idols for pooja room near me, పూజ గది

Comments

Popular Posts