Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***సెప్టెంబర్ నెలకు-2022  శ్రీవారి సేవా ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్లు 27.06.2022 10:00 PAM బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. ***సెప్టెంబర్ నెలకు -2022 శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా 27.06.2022 సాయంత్రం 04:00 గంటలకు అందుబాటులో ఉంటుంది. ***సీనియర్ సిటిజన్లు /ఫిజికల్లీ ఛాలెంజ్ టికెట్ కోటా జూలై-2022 కోసం, 28-06-2022 10:00 AM లోపు బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

హిప్నాటిజం వలన కలిగే ఉపయోగాలు | Surprising Health Benefits Of Hypnosis - Hypnosis and Meditation

హిప్నాటిజం వలన కలిగే ఉపయోగాలు :- 

సెల్ఫ్ హిప్నాసిస్ అనే ప్రక్రియ ప్రాధమికంగా ఒక శరీరం, మనసు రిలాక్స్ అయే ఒక సాధనం. మనసును ప్రశాంత పర్చడానికి మనకు ఇంకా కొన్ని పద్దతులు ఉన్నాయి. అవి ధ్యానం, బావాతీత ధ్యానం, యోగ , సెల్ఫ్ హిప్నాటిజం, సిల్వా మైండ్ కంట్రోల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్,సిద్ద సమాధి యోగ, రేఖీ, ప్రాణిక్ హీలింగ్, విపస్సన, ఆనాపానసతి ( శ్వాస మీద ధ్యాస) అనేవి కూడా చాలా అద్భుతమైన ప్రక్రియలు ..ఇవి మన మనసును ప్రశాంత పర్చడమే కాకుండా, సజెషన్స్ మనసుకు ఇచ్చే ప్రత్యేకమైన , విశిష్టమైన, శక్తివంతమైన పద్దతులు... ఇంకా చాలా ఉన్నాయి. 

ఈ సెల్ఫ్ హిప్నాటిజం వలన ...

 • మెదడు,మనసు విశ్రాంతి పొందుతాయి. మెదడులోని ఎఢమ భాగం, కుడి భాగం సింక్రోనేజెషన్ కలిగి మెదడులోని రెండు భాగాలు శక్తివంతంగా పని చేస్తాయి. వాటి సామర్థ్యం పెరుగుతుంది.
 • మన మెదడుకు ఎంతో శక్తి ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా మన శక్తిలో 3%, మాత్రమే వాడుకుంటామని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
 • ఈ ప్రక్రియ వలన లక్ష్య సాధన పెరుగుతుంది. అనుకున్న లక్ష్యాలను అధిగమించే సామర్థ్యం వస్తుంది.
 • ఈ సెల్ఫ్ హిప్నాటిజం వలన మనసు పని చేసే తీరు వృద్ధి చెందుతుంది.
 • ఎటువంటి రిలాక్సేషన్ పద్దతితో అయినా మనసును ప్రశాంత పర్చవచ్చు. కానీ సెల్ఫ్ హిప్నాటిజం లో సజెషన్స్ ప్రకారం మనసును మార్చవచ్చు.
 • ఈ రిలాక్సేషన్ పద్దతుల వలన ఏకాగ్రత పెరుగుతుంది.
 • జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది.
 • ఆలోచించే తీరు మెరుగుపడుతుంది.
 • సృజనాత్మక శక్తి పెరుగుతుంది.
 • ప్రశాంతమైన నిద్రను వస్తుంది.
 • వ్యక్తిత్వ వికాసానికి అవకాశం పెరుగుతుంది.
 • మానసిక సామర్థ్యం, మానసిక శక్తులు కలుగుతాయి.

ఇవే కాకుండా మానసిక రుగ్మతలను నయం చేయవచ్చు. సజెషన్స్ ద్వారా వ్యక్తిత్వ వికాసం, మానసిక పరిపక్వత చేకూరుతుంది.

Famous Posts:

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

హిప్నాటిజం , Hypnotism meaning in Telugu, Self-Hypnotism, Neuro-Hypnotism, Hypnosis, hypnotism meaning in telugu, hypnosis psychology, hypnotism in india, Hypnosis and Meditation

Comments

Popular Posts