Srivari Mettu Foot Path Way Tirumala
తిరుమల కొండపైకి చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది అలిపిరి, రెండవది శ్రీవారి మెట్టు, శ్రీవారి కొండను చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెబుతారు. ప్రస్తుతం ఇవి రెండే నడక మార్గమునకు అనుకూలమైనవి. వేంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటి సారిగ కొండ చేరింది ఈ దారిలోనే.
ఎలా వెళ్ళాలి ?
శ్రీవారు మెట్టు చేరుకోవడానికి టీటీడీ వాళ్ళు ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి బస్ స్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ దగ్గర గల బస్ స్టాప్ వద్ద ఫ్రీ బస్ వచ్చి ఆగుతుంది. R.T.C బస్ లు కూడా ఉన్నాయి. మీరు శ్రీవారి మెట్టు బస్ ఎక్కి అలిపిరి వద్ద కూడా దిగవచ్చు. మనం తిరుపతి రైల్వ స్టేషన్ లో ఫ్రీ బస్ ఎక్కితే ముందుగా మనకు తిరుపతి లో గా టీటీడీ "జూ పార్క్ " మనకు కనిపిస్తుంది.
Tirupati zoo park timings :
Morning : 8.30 am to Evening : 5.30 pm
ఈ టైం లో ఉండేటట్లు చూస్కోండి.
ఆ తరువాత కపిల తీర్ధం కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి ఆటో లు కూడా ఉంటాయి. 10/- తీస్కుంటారు.
కపిల తీర్ధం వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తరువాత అలిపిరి మెట్లమార్గం వస్తుంది. మీరు ఇక్కడ దిగకండి .. మనం వెళ్ళేది శ్రీవారి మెట్లమార్గం ద్వారా :)
తరువాత అలిపిరి మెట్లమార్గం వస్తుంది. మీరు ఇక్కడ దిగకండి .. మనం వెళ్ళేది శ్రీవారి మెట్లమార్గం ద్వారా :)
అలిపిరి మెట్లమార్గం వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు అలిపిరి లో శ్రీనివాస మంగాపురం కనిపిస్తాయి.
శ్రీనివాస మంగాపురం లో స్వామి వారు 6 నెలల పాటు ఉన్నారట.. వివాహం కానివారు స్వామి వారిని దర్శించుకుంటే / స్వామి వారికి కల్యాణం జరిపిస్తే త్వరగా వివాహం అవుతుందని చెబుతారు.
శ్రీనివాస మంగాపురం వివరముల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
శ్రీనివాసా మంగాపురం గుడి దాటగానే యాత్రికుల ఉచిత లగేజి కౌంటర్ మరియు సమాచార కేంద్రం వస్తుంది. ఇంకా బస్ లో కూర్చుంటే ఎలా .. దిగండి. మీ సామాన్లు కౌంటర్ లో ఇచ్చేయండి.
Srivari mettu Luggage Center
Pilgrims Free Luggage Counter & Information Center
ఇచ్చేసారా ? త్వరగా దిగండి అంటే దిగలేదు మీరు.. ఫ్రీ బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడెలా అని చూస్తున్నారా? ఒక్కోసారి అలానే జరుగుతుంది.. మళ్ళీ ఫ్రీ బస్ ఇంకొకటి వచ్చేదాకా ఉండనావసరం లేదు, పక్కనే ఆటో వాళ్ళు మనకోసం చూస్తుంటారు.
15/- ఒక్కొక్కరికి తీస్కుంటారు. ఇప్పుడు ధరలు పెంచితే నన్ను మాత్రం అడగకండే. :)
Auto Stand .. From here 6 km Distance to Srivari Mettu.
రండి .. బేరమాడి ఆటో లో వెళ్దాం.
రోడ్డు బాగుంది. 6 km మధ్యలో స్టాప్ లు ఏమిలేదు ..
మనం ఉదయాన్నే వచ్చాము కాబట్టి. ప్రసాదం ఒక్కటే తీస్కోండి. అన్నం కొండపైకి వెళ్ళినతరువాత .. సరేనా
Venkateswara Temple
Appela to Piligrims :
Daily 3750 tokens in Srivari Mettu foot path and 11250 tokens in Alipiri foot path. Total 15,000 Divyadarshanam tokens Only Issued up to 5.00pm to Pedestrain/Pilgrims. So Pilgrims are Requested to Co- Operative.
మీకు ఇంగ్లీష్ వచ్చుకదా .. పైవి చదివారు కదా
Srivari Mettu Foot Path Way Pics:
Srivati Mettu Checking Point
ఇక్కడ ఇచ్చిన టోకెన్ పైన స్టాంప్ వేస్తారు .. మనకి రూమ్స్ కూడా ఇక్కడే ఇచ్చేస్తే బాగుణ్ణు. రూమ్స్ కోసం మనం పైకి వెళ్లి తిరిగి రూమ్స్ ఇచ్చే లైన్ లో నిలబడాలి :(
2300 Steps
2300 మెట్లు ఎక్కేసాం .. అప్పుడే. మీ బాగ్ ల కోసం కంగారు పడకండి. అలిపిరిలో ఐతే కొండపైకి వెళ్లిన వెంటనే బ్యాగ్ లు ఇస్తారు. ఇక్కడ ఒక్కోసారి త్వరగా ఇస్తారు.. చాలావరకు 2 గంటలు ఆలస్యంగా ఇస్తారు. మీరు మీ ప్యామిలీ తో వెళ్తే 2 గంటలు సమయం పడుతుంది కాబట్టి. పైకి వెళ్లి కాసేపు రెస్ట్ తీస్కునే లోపే బ్యాగ్ లు ఇస్తారు. బ్యాగ్ లు ఇవ్వడం ఉచితే ఐనప్పటికి 10/- సమర్పించక తప్పదు.
Way to Srivarimettu Pedestrian Luggage Counter
Govinda.. Govindaa..
ప్రస్తుతం మనం ఉన్నచోటు నుంచి s.v.అన్నదాన భోజనశాల దగ్గర.. ఈ లోపు మీరు వెళ్లి భోజనం చేసి వస్తే బ్యాగ్ లు వచ్చేస్తాయి. తరువాత దగ్గరలోనే కళ్యాణకట్ట .. రూమ్స్ . ఉంటాయి. అంగప్రదిక్షణ కోసం మీకు తెలుసా ? తెలియక పోతే క్రింద లింక్ పైన క్లిక్ చేసి తెల్సుకుని వెళ్ళండి.
గమనిక : ఇప్పుడు లగ్గేజ్ కౌంటర్ మెట్లదగ్గరే ఉంచారు , ఇలా మధ్యలో దిగి ఇవ్వనవసరం లేదు. మీరు శ్రీవారి మెట్టు వెళ్లే బస్సు ఎక్కి కూర్చుంటే డైరెక్ట్ గ శ్రీవారి మెట్టు దగ్గర దించుతారు . ఇంతకూ ముందు ఎలా ఉందొ తెలుస్తుంది కదా అని అవి అప్పటి మేటర్ డిలీట్ చేయలేదు .
గమనిక : ఇప్పుడు లగ్గేజ్ కౌంటర్ మెట్లదగ్గరే ఉంచారు , ఇలా మధ్యలో దిగి ఇవ్వనవసరం లేదు. మీరు శ్రీవారి మెట్టు వెళ్లే బస్సు ఎక్కి కూర్చుంటే డైరెక్ట్ గ శ్రీవారి మెట్టు దగ్గర దించుతారు . ఇంతకూ ముందు ఎలా ఉందొ తెలుస్తుంది కదా అని అవి అప్పటి మేటర్ డిలీట్ చేయలేదు .
> Tirumala Surrounding Temples
> Tirumala Near By Famous Temples List
srivari mettu root map, tirumala srivari mettu history, how to reach srivari mettu, srivari mettu timings, srivari mettu information in telugu, tirumala srivari mettu, srivari mettu steps,
ever great information,thank u so much,nice blog
ReplyDeletekanchipuram silk sarees online|indian saree online store|sarees online uk| latest designer sarees| latest designer salwar kameez| kurtis online| buy silk sarees online| buy sarees online india| designer wedding sarees
Very nice information. Rules are changing very frequently. I hope this is the latest information
DeleteVery good information.Thank you.
ReplyDeleteVery good information.Thank you.
ReplyDeleteVery useful information. Thank you. At present the 'Free luggage' centre is located at Srivarimettu itself (instead of Srinivasamangapuram). This is more convenient to the pilgrims who choose to go uphills (TIRUMALA) through Srivarimettu.
ReplyDeleteAlso note that..... Zoo Park is HOLIDAY on Every TUESDAY....
ReplyDeleteSrivari Mettu 2388 Steps; Via Alipiri 3550 Steps.
ReplyDeleteGood information
ReplyDeleteWhere srivari mettu ends in tirumala?
ReplyDeleteWell written blog with good humour !! :) Enjoyed reading till end.
ReplyDeleteVery well described with pinch of humorous....enjoyed reading.
ReplyDeleteMost valuable information. Saves lot of time and avoids confusion for new pilgrims
ReplyDeleteExplained in a lucid manner
ReplyDeleteVery good information Tq
ReplyDeleteBy going sreevarimetlu could we get rooms easily at this time
ReplyDeleteThank you
ReplyDeleteNepal Muktinath Kashi Yatra
ReplyDeleteLet us know If member looking Package
Call/Whatsapp
http://wa.me/919559275775
EXCELLENT GUIDANCE ....Thank Q... ధన్యవాదములు...
ReplyDelete