Drop Down Menus

Potana Bhagavata Padyalu | Bhagavatam Poems with Meaning audio files PDF Books Download

భాగవత పద్యాలు మీకు పంపిస్తున్నాను కానీ .. ఒకటే సందేహం ఒక పక్కన మీకు పంపిస్తుంటే మరో పక్కన కొత్తవారు సార్.. మాకు కూడా పంపించండి అని అడిగేవారు. మొన్న పంపిన 4 వ పద్యం మరో సారి పంపగలరా అని అడిగేవారు.. 

ఇవన్నీ ఒక ఎత్తైతే మొబైల్ పోగొట్టుకుంటే ఆడియో ఫైల్ లు ఎలా ?  స్పీడ్ గా నేర్చుకునే వారు కొందరు.. సార్ బిజీ గా ఉన్నాం అనేవారు మరికొందరు. 

టెంపుల్స్ గైడ్ సైట్ ద్వారా మన పద్యాలకు శాశ్వత పరిష్కారం దొరికింది. మనం నేర్చుకోబోయే 30 పద్యాలు.. అర్ధాలు, భావాలు, ఆడియో ఫైల్ లు ఉంచబోతున్న. 

ఇప్పటి వరకు 10 పద్యాలు ఉంచాను. ఆడియో లు కూడా.. పద్యం క్రిందకి వస్తే  download అని కనిపిస్తుంది. Download పై క్లిక్ చేస్తే మీకు డౌన్లలోడ్ రెడి అయ్యి మీకు డౌన్లోడ్ అవుతుంది. 

30 పద్యాలు నేర్చుకున్నవారికి certificate లు ఇవ్వడం  గురించి సైట్ ద్వారా మరో సారి తెలియచేసాను.  ఈ క్రింది లింక్ లు ఇవ్వడం జరిగింది చూడండి . 

>  భాగవత పద్యాలు లిస్ట్ :  https://goo.gl/XWW3qA
> భాగవత పద్యాలు ఎలా నేర్చుకోవాలి : https://goo.gl/Jr8vMR
> భాగవతం యాప్ కొరకు : https://goo.gl/8LWnQk
> భాగవతం టీటీడీ బుక్స్ కొరకు  : https://goo.gl/dYDZPp
Keywords :
Telugu Bhagavatam App, Telugu Bhagavatam Books, TTD Bhagavatam Books, Telugu Bhagavatam Makarandalu , Bhagavatam Animutyalu , Potana Telugu Bhagavatam. 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.