Drop Down Menus

Oldest Lord Shiva Temples in India | Temples Guide


🕉 జ్యోతిర్లింగ , పంచారామ , పంచభూత లింగ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి , వాటి స్థలపురాణాలు ఏమిటి , ఆలయ విశేషాలు ఏమిటి , ఎలా చేరుకోవాలి వివరించడం జరిగింది . శివాష్టకం లింగాష్టకం డౌన్లోడ్ చేస్కుకుని చదువుకోవడానికి వీలుగా బుక్స్ ఉన్నాయి.  మీరు మీ వంతుగా షేర్ చేసి ఆయా క్షేత్రాలకు వెళ్లే భక్తులకు సహాయపడండి . 👏
🕉 జ్యోతిర్లింగాల  క్షేత్రాల వివరాలు :

🔱రామేశ్వరం/ Rameswaram గురించి : https://goo.gl/rUqV3K  

🔱కాశి / Kashi గురించి : https://goo.gl/mgfbbA

🔱శ్రీశైలం / Srisailam గురించి : https://goo.gl/NYvPtQ

🔱ఉజ్జయిని / Ujjain : https://goo.gl/x2U69t

🔱కేదార్నాథ్ / Kedarnath : https://goo.gl/1q2GsU

🔱త్రయంబకేశ్వరం / Trayambakeswar : https://goo.gl/wU9vWF  

🔱వైధ్యనాథ్ / Vaidhyanath : https://goo.gl/78EgWZ

🔱సోమనాథ్ / Somanath : https://goo.gl/QXn7sf

🔱నాగేశ్వర్ / Nageswar : https://goo.gl/jrKS5d

🔱ఓం కారేశ్వర్ / Om Kareswar:  https://goo.gl/X5o8Ff

🔱భీమశంకర్ / Bhimashankar : https://goo.gl/S5udWk

🔱గ్రిశ్నేశ్వర్ / Grushneswar : https://goo.gl/w3VRmk

🕉 పంచారామ క్షేత్రాల / Pancharama Kshetras వివరాలు : https://goo.gl/NjpSi5

🔱భీమవరం / Bhimavaram - సోమేశ్వరం  : https://goo.gl/bF2ALb

🔱సామర్లకోట / Samarlakota - కుమార భీమేశ్వరం : https://goo.gl/knnGBZ

🔱పాలకొల్లు / Palakollu - క్షీరారామం : https://goo.gl/MZ9DX8

🔱అమరావతి / Amaravathi - అమరలింగేశ్వరుడు : https://goo.gl/s9svjt 

🔱ద్రాక్షారామం Draksharamam - శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి:  https://goo.gl/eyBKpx

🕉 పంచభూత క్షేత్రాల / Panchabhoota Stalas వివరాలు : https://goo.gl/vPed6m

🔱అరుణాచలం / Arunachalam  - అగ్నిలింగం : https://goo.gl/SJhHFU

🔱జంబుకేశ్వరం / Jambukeswar- జలలింగం : https://goo.gl/997hYo

🔱చిదంబరం / Chidambaram  - ఆకాశలింగం : https://goo.gl/ekcEqq

🔱శ్రీకాళహస్తి / Srikalahasti - వాయులింగం : https://goo.gl/6BpwKe

🔱కాంచీపురం / Kanchipuram  - భూ లింగం : https://goo.gl/fEGqsb

✡అష్టకం :

శివాష్టకం : https://goo.gl/6MBSYQ

లింగాష్టకం :  https://goo.gl/87x8x5

ప్రసిద్ధ శైవ క్షేత్రాలు : https://goo.gl/mn2K3y

మదురై : https://goo.gl/1Ntthd

మనకు తెలియని శైవక్షేత్రాలు : https://goo.gl/RWPxCK
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.