Drop Down Menus

Srisailam Bhadrachalam Tour 6 Days | 30th May 2019 | Tirupathhi Kanipakam Yadagirigutta Mahanandi

శ్రీశైలం - భద్రాచలం టూర్ 

శ్రీవేంకటేశ్వర ట్రావెల్స్ వారు శ్రీశైలం - భద్రాచలం టూర్ కు బస్సు నడుపుచున్నారు. యాత్ర వివరాలు ఈ  విధంగా ఉన్నాయి. మొత్తం టూర్ 6 రోజులు సమయం పడుతుంది. 12 క్షేత్రాలను కలుపుతూ యాత్ర ఉండబోతుంది. 

ఈ యాత్రలో  భక్తులు దర్శించబోయే క్షేత్రాలు 

యాదగిరి గుట్ట, సురేంద్రపురం ,  పాతాళగంగ , శ్రీశైలం , మహానంది , కాణిపాకం , తిరుపతి , మంగపట్నం , శ్రీకాళహస్తి , విజయవాడ , భద్రాచలం , పర్ణశాల . 

టికెట్ ధర : 2900/-

బస్సు బయలుదేరు తేదీ : 31 మే  , 7 జూన్ , 14 జూన్ ,21జూన్ , 28 జూన్ 
బయలుదేరు ప్లేస్ లు : హైదరాబాద్ ,  కరీంనగర్ ,  జగిత్యాల్ , మంచిర్యాల్ ,సిద్ది పేట . 

రెండు పూటల భోజన సదుపాయం కలదు. 
సంప్రదించాల్సిన నెంబర్ : 9030632688
షరతులు వర్తిస్తాయి.
హిందూ టెంపుల్స్ గైడ్ మీకు సమాచారం మాత్రమే అందిస్తుందని గమనించగలరు. 
ఇవి కూడా చూడండి :




Keywords : Tours and Travels, Sri Venkateswara Travels, Srisailam bhadrachalam Tour, 6 days tour, 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.