Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం? Hindu Temple Guide

ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం?

ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటము మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితి కారకుడు, కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు.

పరమేశ్వరుడు లయకారకుడు, కావున రోజు పూర్తి అవుతున్న సమయంలో (సాయంత్ర్హం) దర్శించుకుంటే రెట్టింపు ఫలితం దక్కుతుంది. తొందరపడకుండా ప్రశాంతముగా నెమ్మదిగా భగవంతున్ని దర్శించుకోవాలి. మీరు మనసుపెట్టి బలంగా ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది.
Famous Books:














ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం, tempel timings, temple rules, lord siva, lord vishnu, vishnu temple darshnam timings, shiva temple darshnam timings. telugu devotional 

Comments