Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Famous Temples in Odisha | Odisha State Temples Details

మందిరాల నగరంగా పేర్గాంచిన భువనేశ్వర్ ఒడిషా రాజధాని. ఒక్క భువనేశ్వర్ లోనే 1000 మందిరాలు ఉన్నట్టుగా చెబుతారు, జగత్ప్రసిద్ధమైన జగన్నాధ మందిరం కూడా ఒడిశా రాష్ట్రము లో పూరి లో ఉంది. ప్రతిసంతవత్సరం జరిగే జగన్నాధ రధయాత్ర లో లక్షల మంది పాల్గోంటారు ఈ ఊరేగింపులో జగన్నాధుడు తో పాటు బలభద్రుడు, సుభద్రలను కూడా ఊరేగిస్తారు. ఈ యాత్ర కోసం మనం ప్రత్యేకంగా వేరే వ్యాసం లో తెల్సుకుందాం. కోణార్క్ సూర్య మందిరం కూడా ఒడిషా లో ఉన్నదే. మీరు ఒడిషా లో ఉన్న ఆలయాలను ముందు చూస్తే వాటి చరిత్ర ల కోసం ప్రత్యేకంగా తెల్సుకుందురుగాని. 
Brahmeshwar Temple, Brahmeswar

Legend of the Konark Sun temple

Lingaraj Temple Bhubaneswar Khurda


Muktheswar Temple


Parasurameswar temple with linga

Rajarani temple

Sri Puri Jagannath Temple


Vaital Deul Temple

Related Postings :

Famous Temples in Odisha State, Best Temples in Odisha, Top Famous Temples in Orisha, Temples tour, tour in Temple Guide, Temples information in Telugu, Temples history. temple details, Brahmeshwar Temple, Brahmeswar, Legend_of_the_Konark_Sun_temple, Lingaraj-Temple-Bhubaneswar-Khurda, Muktheswar-Temple, Parasurameswar_temple_with_linga, Rajarani temple, Sri-Puri-Jagannath-Temple, Vaital Deul Temple Odisha, Best Temples Details in hindu temples guide.com

Comments