Bhagavad Gita 12th Chapter 11-20 Slokas and Meaning in Telugu | భగవద్గీత 12వ అధ్యాయం 11-20 శ్లోకాల భావాలు
శ్రీమద్ భగవద్ గీత ద్వాదశోఽధ్యాయః
భావం : ఇక అధీ చేయలేకపోతే నన్ను ఆశ్రయించి, మనోనిగ్రహంతో నీవు చేసే సమస్త కర్మల ఫలాలను త్యాగం చేయీ.
భావం : ఆవివేకంతో కూడిన అభ్యాసంకంటే జ్ఞానం మేలు, జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమం, ధ్యానంకంటే కర్మఫలత్యాగం మంచిది. ఆ త్యాగం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
అథ ద్వాదశోఽధ్యాయః |
అథైతదప్యశక్తోఽసి కర్తుం మద్యోగమాశ్రితః
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ‖ 11 ‖
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ‖ 11 ‖
భావం : ఇక అధీ చేయలేకపోతే నన్ను ఆశ్రయించి, మనోనిగ్రహంతో నీవు చేసే సమస్త కర్మల ఫలాలను త్యాగం చేయీ.
శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ‖ 12 ‖భావం : ఆవివేకంతో కూడిన అభ్యాసంకంటే జ్ఞానం మేలు, జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమం, ధ్యానంకంటే కర్మఫలత్యాగం మంచిది. ఆ త్యాగం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ |
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ‖ 13 ‖
సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః |
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః ‖ 14 ‖
భావం : సమస్త ప్రాణులపట్ల ద్వేషం లేకుండా స్నేహభావం, దయకలిగి, అహంకార మామకారాలు విడిచి పెట్టి సుఖదుఖాలను సమానంగా చూస్తూ, ఓర్పుతో వ్యవహరిస్తే, నిత్యం సంతృప్తితో, యోగసాధనతో, ఆత్మనిగ్రహంతో, ధృడసంకల్పంతో మనసూ, బుద్ది నాకు అర్పించిన నా భక్తుడు నాకు ఇష్టుడు.

యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః |
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః ‖ 15 ‖
భావం : తన లోకమూ, లోకం వల్ల తానూ భయపడకుండా సంతోషం, కోపం, భయం, ఆవేశాలకు, వశంకాకుండా వుండేవాడు నాకు ఇష్టుడు.
భావం : తన లోకమూ, లోకం వల్ల తానూ భయపడకుండా సంతోషం, కోపం, భయం, ఆవేశాలకు, వశంకాకుండా వుండేవాడు నాకు ఇష్టుడు.
అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః |
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః ‖ 16 ‖
భావం : దేనిమీదా కోరికలు లేనివాడు, పవిత్రుడు, కార్యదక్షుడు, పక్షపాతం లేనివాడు, చీకుచింతా లేనివాడు, ఆడంబరకర్మలన్నీటిని విడిచిపెట్టినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టుడు.
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః ‖ 17 ‖
భావం : సంతోషం, ద్వేషంలేకుండా, దుఃఖం, కోరికలూ, శుభాశుభాలు వదిలిపెట్టిన నా భక్తుడు అంటే నాకు ఇష్టం.
సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః |
భావం : సంతోషం, ద్వేషంలేకుండా, దుఃఖం, కోరికలూ, శుభాశుభాలు వదిలిపెట్టిన నా భక్తుడు అంటే నాకు ఇష్టం.
సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః |
శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః ‖ 18 ‖
తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ |
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః ‖ 19 ‖
భావం : శత్రువులపట్ల, మిత్రుడుపట్ల అలాగే మానవామానావా, శీతోష్ణలూ, సుఖదుఃఖాలు, దూషణభూషణాపట్ల సమభావం కలిగినవాడు, దేనిమీదా ఆసక్తిలేనివాడు, మౌనంగా వుండేవాడు. ఏ కొద్దిపాటి దొరికినా సంతృప్తి చెందేవాడు. స్థిరనివాసం లేనివాడు, ధృడనిశ్చయం కలిగినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టుడు.

యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే |
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేఽతీవ మే ప్రియాః ‖ 20 ‖
భావం : శ్రద్దతో నన్నే పరమగతిగా నమ్మి అమృతంలాంటి ఈ ధర్మన్ని నేను చెప్పినట్లు పాటించే నా భక్తులు నాకు చాలా ఇష్టులు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
భక్తియోగో నామ ద్వాదశోఽధ్యాయః ‖ 12 ‖
12వ అధ్యాయం లోని 01-10 శ్లోకాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
12వ అధ్యాయం లోని 11-20 శ్లోకాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
12వ అధ్యాయం శ్లోకాలు మొత్తం చూడ్డానికి ఇక్కడ క్లిక్ చేయండి
12వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 12th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Bhagavad Gita Slokas with Audios in English Click Here
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 12th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment