శ్రీమద్ భగవద్ గీత అష్టమోఽధ్యాయః
అథ అష్టమోఽధ్యాయః |
ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ|
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్స తం పరం పురుషముపైతి దివ్యమ్ ‖ 10 ‖
భావం : సర్వమూ తెలిసినవాడు, సనాతనుడు, సకలలోకానూ శాసించేవాడు. సూక్ష్మతి సుక్ష్మమైన వాడు, సూర్యుడు వంటి కాంతి కలిగిన వాడు, అఖిల జగత్తుకు ఆధారమైనవాడు, ఆలోచించడానికి శక్యంకాని రూపం కలిగిన వాడు అజ్ఞానంధ కారానికి అతీతుడు అయిన పరమేశ్వరుణ్ణి మరణకాలంలో మనస్సు నిశ్చలంగా పుంచుకొని భక్తిభావంతో,యోగబలంతో కనుబొమ్మల మధ్య ప్రాణవాయువును బాగా నిలిపి ధ్యానించే వాడు ఆ దివ్యపురుషుణ్ణి పొందుతాడు.
యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః|
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ‖ 11 ‖
భావం : వేదార్ధం తెలిసినవాళ్ళు శాశ్వతమని చెప్పేది. కామక్రోధాలను జయించిన యోగులు చేరేది, బ్రహ్మచర్యాని పాటించే వాళ్ళు చేరకోరేది అయిన పరమపదాన్ని గురించి నీకు క్లుప్తంగా చెబుతాను విను.
సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ |
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ ‖ 12 ‖
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ |
యః ప్రయాతి త్యజందేహం స యాతి పరమాం గతిమ్ ‖ 13 ‖
భావం : ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును హృదయంలో నిలిపి, ప్రాణం శిరస్సులో వుంచి అక్షరాన్ని ఉచ్చరిస్తూ, నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టివాడు మోక్షం పొందుతాడు.
అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః |
తస్యాహంసుల భః పార్థ నిత్యయుక్తస్య యోగినః ‖ 14 ‖
భావం : పార్ధా! ఏకాగ్రచిత్తంతో ఎల్లప్పుడు నన్నే ధాన్యయోగికి నేను అతి సులభంగా లభిస్తాను.
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ |
నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ‖ 15 ‖
భావం : మోక్షపదాన్ని పొందిన మహాత్ములు నన్ను చేరి, దుఃఖపూరితం,ఆశాశ్వతమూ అయిన పునర్జన్మ పొందరు.
ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోఽర్జున |
మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ‖ 16 ‖
భావం : కౌంతేయ! బ్రహ్మలోకంవరకూ వుండే సకలలోకాలూ పునర్జన్మ కలగజేసేవే. నన్ను పొందిన వాళ్ళకు మాత్రం మరోజన్మ లేదు.
సహస్రయుగపర్యంతమహర్యద్బ్రహ్మణో విదుః |
రాత్రిం యుగసహస్రాంతాం తేఽహోరాత్రవిదో జనాః ‖ 17 ‖
భావం : బ్రహ్మదేవుడి వేయియుగాలు పగలనీ, ఇంకో వేయి యుగాల కాలం రాత్రి అన్నీ తెలుసుకున్న వాళ్ళే రాత్రింబవాళ్ళు తత్వాన్ని గ్రహిస్తారు.
అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే ‖ 18 ‖
భావం : బ్రహ్మదేవుడికి పగటి సమయంలో చరాచర వస్తువులన్నీ వ్యక్త ప్రకృతి నుంచి కలుగుతాయి. మళ్ళీ రాత్రి కావడంతోనే అవ్యక్తం అనబడే ఆ ప్రకృతిలోనే కలిసిపోతాయి.
8వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 8th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment