Drop Down Menus

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు? Why New Daughter-in-Law Enterd Satyanarayana Vratam?

నష్టాలు, బాధల నుండి బయట పాడేసే శక్తి సత్యనారాయణ వ్రతంనకు ఉంది.అందుకే ఈ వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది.

సాదారణంగా ఈ వ్రతాన్ని కార్తీకమాసంలో జరుపుకుంటారు.ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయి మొదట అత్తవారింట అడుగు పెట్టాక మొదట ఈ వ్రతాన్ని చేయించటం అనాదిగా ఆచారం ఉంది.
సత్యనారాయణ వ్రతం చేసుకోకపోతే దోషం కలుగుతుందని చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.త్రిమూర్తుల ఏకరూపంగా సత్యనారాయణస్వామి భూమిపై ఆవిర్భవించారని అసాధారణమైన శక్తిని కలిగిన ఉన్నారని భక్తుల విశ్వాసం.

కొత్తగా పెళ్ళైన దంపతులు వారి జీవన ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని త్రిమూర్తి స్వరూపుడైన సత్యనారాయణస్వామిని వేడుకుంటూ వ్రతాన్ని చేస్తారు.
ఈ వ్రతం చేసుకొనే సమయంలో ఆ ఊరిలో వారి అందరిని పిలుస్తారు.ఆ సమయంలో కొత్త కోడలిని చూసినట్టు అవుతుంది.కొత్త కోడలికి కూడా ఆ ఊరి వారు అందరూ తెలుస్తారు.

దాంతో కొత్తగా వచ్చిన కోడలికి బెరుకు పోయి తొందరగా అందరిలోను కలిసిపోతుంది.ఈ వ్రతం సమయంలో తమ కోడలిని అందరికి పరిచయం చేయటం అత్తమామలు శుభ సూచకంగా భావిస్తారు.
Famous Posts:

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


Satyanarayan Puja, satyanarayana vratam at home, satyanarayana pooja benefits, satyanarayan puja at home by self, annavaram satyanarayana swamy vratham in telugu, annavaram, marriage,
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Hi your blog is worth appreciating and it has lot of useful information.
    If you are looking for north Indian pandit in Bangalore for pooja then OM POOJA PATH provides online pandit booking services throughout Bangalore. Om Pooja Path offers several reasonably priced Pooja bundles for the GrihaPravesh Pooja, Bhoomi Pooja, Satyanarayan Pooja, and other Poojas. Om Pooja Path offers a trained, experienced pandit via our online pandit booking service. Om Pooja Path is the best option for you if you’re seeking a North India Pandit for marriage in Bangalore.
    For more information visit our website :https://ompoojapath.com/book-the-best-north-indian-pandit-near-me-om-pooja-path/

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON