Drop Down Menus

శ్రావణ మాసం మొదటి సోమవారం ఈ పనులు చేయకండి | Do not do these things on the first Monday of the month of Shravan

శ్రావణ మాసం మొదటి సోమవారం ఈ పనులు చేయకండి:

భారతీయులకు ఎంతో ప్రముఖ్యమైన శ్రావణ మాసం. అంతేకాకుండా శ్రావణ మాసం మొదటి సోమవారం అందరూ శివున్ని ఆరాధించి ఉపవాలు చేస్తారు. అయితే శ్రావణ మాసం మొదటి సోమవారం చేయకూడని పనులున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Readశ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం? శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత

>శ్రావణ మాసంలో జుట్టును కత్తిరించకూడదు. షేవింగ్ కూడా తీసుకోవడం మంచిది కాదని శాస్త్రం పేర్కొంది.

>గోళ్లు కత్తిరించడం, శరీరంపై నూనెతో మసాజ్‌ చేయడం వంటి పనులు అస్సలు చేయోద్దు. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

>శ్రావణ మాసం మొదటి సోమవారం రోజునా ఉల్లి, వెల్లుల్లి, మాంసం తినకూడదు.

>మొదటి సోమవారం రోజు విలాసాలకు దూరంగా ఉండడం మంచిది.

>శ్రావణ మాసంలో మనస్సులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు పెట్టుకోవద్దు.

>తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. ఉదయాన్నే తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి.

>శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

శ్రావణ మాసం, sravana masam 2022 dates, sravana masam, telugu sravana masam 2022, sravana masam 2022 andhra pradesh, sravana masam 2022 start date and end date

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments