Drop Down Menus

Hindu Temples Guide Membership Details Call Center Genaral Questions and Answers

 

hindu temples guide membership

హిందూ టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్ సభ్యత్వం కొరకు 100 రూపాయలు 8247325819 నెంబర్ ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి సభ్యత్వం పొందినవారు అప్ డేట్ లు ఇక్కడ చూడవచ్చు .

 జనవరి 1వ తేదీ లోపు చేరిన వారికి ప్రతినెల లక్కీ డ్రా ద్వారా సభ్యులలో ఒకరిని సెలెక్ట్ చేసి వారికి తిరుమల కళ్యాణం టికెట్ ఉచితంగా అందివ్వడం జరుగుతుంది . ఈ టికెట్ పై  దంపతులు ఇద్దరు వెళ్ళవచ్చు 12 సంవత్సరాల లోపు వారిని కూడా తీస్కుని వెళ్ళవచ్చు . 

హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యత్వం తీస్కుని మీకు నా పేరు రాజాచంద్ర సభ్యత్వం తీసుకున్నందుకు ధన్యవాదాలు అనే మెసేజ్ రాకపోతే మరల ఒకసారి వాట్సప్ (8247325819) చేయండి . 

కాల్ సెంటర్ మరియు సభ్యత్వం కోసం అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు 

కాల్ సెంటర్ ఎప్పటి నుంచి ప్రారంభం ?

జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభం 

టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్ లో ఏ దేవాలయం గురించి చెబుతారు ?

ప్రస్తుతానికి తిరుమల గురించి సమాచారం అందిస్తాము . 

దేశం లోని అన్ని దేవాలయాల సమాచారం చెప్పగలరా ?

ప్రసిద్ధ దేవాలయాల సమాచారం అన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము 

తిరుమల దర్శనం టికెట్స్ బుక్ చేస్తారా ?

ప్రస్తుతానికి చేయడం లేదు 

కాల్ సెంటర్ కి ఎవరైనా కాల్ చేయవచ్చా ?

కాల్ సెంటర్ కు టెంపుల్స్ గైడ్ లో సభ్యత్వం తీసుకున్న వారికే మాత్రమే ఈ అవకాశం 

మీకు డబ్బులు కడితే రెసిప్ట్ మరియు ఐ డి కార్డు ఇస్తారా ?

డబ్బులు పంపిన తరువాత ఆ రెసిప్ట్ వాట్సప్ లో పంపిస్తే నెంబర్ సేవ్ చేసుకుంటాము . ఆలా నెంబర్ సేవ్ అయిన కాల్స్ మాత్రమే లిఫ్ట్ చేస్తాము 

కళ్యాణం టికెట్ బుక్ చేస్తాం అన్నారు కదా డబ్బులు ఎంత కట్టాలి ?

లక్కీ డ్రా లో సెలెక్ట్ అయినవారికి మేమె ఉచితంగా బుక్ చేస్తాము . కళ్యాణం టికెట్ ధర 1000 రూపాయలు . ఈ టికెట్ పై ఇద్దరు వెళ్ళవచ్చు 

మాకు కళ్యాణం టికెట్ వస్తే ఎప్పుడు వెళ్ళాలి ?

మేము ముందుగా ఫిబ్రవరి నెలకు కళ్యాణం టికెట్ కావాల్సిన వారు ఈ లింక్ పై క్లిక్ చేసి వారి సభ్యత్వం నెంబర్ కామెంట్ చేయమంటాము . ఆలా కామెంట్ చేసిన వారి లో ఒకరిని సెలెక్ట్ చేస్తాము . 

కళ్యాణం టికెట్ కు ఎక్కువమందిని సెలెక్ట్ చేయవచ్చు కదా ?

ప్రస్తుతానికి ఒకరినే చేయగలము . భవిష్యత్ లో పెంచగలిగితే పెంచుతాము .

hindu temples guide membership temples guide call center number 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Replies
    1. Ramchandar Kairamkonda LM480807

      Delete
  2. Ramchandar Kairamkonda LM480807

    ReplyDelete
  3. 7671852160, +12133095872

    ReplyDelete
  4. P. Satya Murthy
    LM89859
    LM95428

    ReplyDelete
  5. Pavan Kumar Reddy NaruDecember 16, 2022 at 10:06 AM

    LM488852

    ReplyDelete
  6. Replies
    1. Nagavenkateswararao Bellamkonda

      Delete
  7. How i know my registration number

    ReplyDelete
  8. Kamshetty Srinivas
    LM398499

    ReplyDelete
  9. V v jayababu LM279955

    ReplyDelete
  10. జనవరి నెల 300/- టికెట్స్ ఎప్పుడు రిలీజి చేస్తారు సార్

    ReplyDelete
  11. LM2 94939 T.Sasi kala

    ReplyDelete
  12. LM 62330 A.NAGAMUNI REDDY

    ReplyDelete
  13. LM 81215,namesty sir my name is Anantha Lakshmi

    ReplyDelete
  14. Hello Raja Chandra garu.
    CH. Lakshmi Pathi
    LM93425

    ReplyDelete
  15. Hi sir iam very happy to join

    ReplyDelete
  16. I don't my ID number

    ReplyDelete
  17. LM2 99663. Vijay Kumar

    ReplyDelete
  18. LM49347 Balakrishna Singh

    ReplyDelete
  19. LM94902
    V SANGAMESHWAR

    ReplyDelete
  20. LM294926
    Meenjur Venugopal

    ReplyDelete
  21. LAKKOJU DURGA RAJESH
    LM395731

    ReplyDelete
  22. This comment has been removed by the author.

    ReplyDelete
  23. This comment has been removed by the author.

    ReplyDelete
  24. LM375447. K MANIKYALA RAO VIJAYAWADA for Feb 22 kalyanam

    ReplyDelete
  25. This comment has been removed by the author.

    ReplyDelete
  26. This comment has been removed by the author.

    ReplyDelete
  27. This comment has been removed by the author.

    ReplyDelete
  28. RAMAMOHANA RAO V
    TADEPALLI
    LM3 74819

    ReplyDelete
  29. Today I paid subscription pl message membership no.

    ReplyDelete
  30. This comment has been removed by the author.

    ReplyDelete
  31. P. Satya Murthy
    LM 48915
    LM 49555

    ReplyDelete
  32. Mareddy. Lakshmaiah
    Phone. No. 9908538426
    ID NUMBER:LM4 38426

    ReplyDelete

Post a Comment

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.