Drop Down Menus

Sri Kanaka Maha Lakshmi Temple Information

Kanaka Maha Lakshmi

సింహాచలం లక్ష్మి నరసింహ స్వామి దర్శనం అయినతరువాత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేస్కున్నాం . విశాఖపట్నం బురుజు పేట లో అమ్మవారి ఆలయం ఉంది.  అమ్మవారు స్వయం భు: , ఆశ్చర్యకరంగా ఇక్కడ అమ్మవారికి ఎడమచెయ్యి సగం వరకే ఉంది. మరోక విషయం ఏమిటంటే అమ్మవారి పైన గోపురం లాంటిది ఏమి లేదు కేవలం కొబ్బరి ఆకులతో పందిరాల ఏర్పాటుచేసారు. ఇక్కడ భక్తులే స్వయం గా పూజలు చేయవచ్చును, పసుపు కుంకుమా చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తున్నారు.  పూజారులు ఎవరు లేరు. మనమే నమస్కరించి బయటకు వస్తాము. ఆలయ నిర్వాహకులు ఉంటారనుకోండి. 
Sri Kanaka Maha Lakshmi Temple is located in Burujupeta of Visakhapatnam ( vizag ) City.ఆలయ మండపం పెద్దదే .. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు బాగా చేసారు.. ఈ ఫోటో లో మీరు చూడవచ్చును.


గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మార్గశిర మాసం లో నెల రోజులు పాటు అమ్మవారికి వార్షిక మహోత్సవాలు అత్యంత వైభంగా నిర్వహిస్తారు. 

Sri Kanaka Maha Lakshmi Temple vizag Pics: Sri kanaka Mahalakshmi Temple Timings : 

Temple Opened 24 hrs.

Temple Sevas :
5 A.M. to 6 A.M: Panchamruthabhishekam, Sahasranamarchana, Balabhoga Nivedhana
From 6 A.M.: Sarva Darsanams
11 A.M. to 11:30 A.M: Cleaning of Temple
11:30 A.M. to 12 Noon: Panchamruthabhishekam, Astotharanamarchana, Rajabhogam, Mahanivedhana
From 12 Noon: Sarva Darsanams
5:30 P.M. to 6 P.M: Cleaning of Temple
6 P.M. to 6:30 P.MPanchamruthabhishekam, Astothara Sathanamarchana,Sayamnivedhana
6:30 P.M. to 5 A.MSarva Darsanams


Temple Address:
Sri Kanaka Mahalakshmi Ammavari Temple,
Burujupeta, 
Visakhapatnam
Andhrapradesh
Phone Number : 0891-2566515, 2568645, 2711725, 2566514

Near by Temples:
Sri Lakshmi Narasimha Swamy Temple ( Simhachalam )
Annavaram Satyanarayana Swamy
Talupulamma Lova

sri kanaka maha lakashmi temple vizag information, vishakapatnam sri kanaka mahalakshmi temple information in telugu, simhachalam surrounding temples, kanaka mahalakshmi temple near by famous temples, kanaka mahalaskhmi temple history,

 
               
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.