శ్రీ కనకదుర్గమ్మ


స్తోత్రాలు

స్తోత్రాలు
శ్రీ దుర్గామాత అష్టోత్తరం -1
శ్రీ దుర్గామాత అష్టోత్తరం -2
శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రం
శ్రీ దుర్గాదేవి సూక్తం 
శ్రీ దుర్గాదేవి మంగళ హారతి
శ్రీ దేవి ఖడ్గమాలా స్తోత్రం
దకారాది శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం
ఇంద్రా కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం
శ్రీ గోదాదేవి అష్టోత్తర శతనామావళిః
కాళిదాస విరచిత శ్రీ శ్యామలా దండకం స్తోత్రం

దేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి
ప్రథమోఽధ్యాయః
ద్వితీయోఽధ్యాయః
తృతీయోఽధ్యాయః
చతుర్థోఽధ్యాయః 
పంచమోఽధ్యాయః
షష్ఠోఽధ్యాయః
సప్తమోఽధ్యాయః
అష్టమోఽధ్యాయః
నవమోఽధ్యాయః
దశమోఽధ్యాయః
ఏకాదశోఽధ్యాయః
ద్వాదశోఽధ్యాయః
త్రయోదశోఽధ్యాయఃః

Vratalu BOOKS

వ్రతాలు :


                                 పుస్తకాలు 









             శ్రీ కృష్ణ ప్రసిద్ధి పుస్తకాలూ 

ఈ క్రింద శ్రీ కృష్ణ ప్రసిద్ధి పుస్తకాలూ కూడా  డౌన్లోడ్ చేసుకొంది

శ్రీకృష్ణ రాయబారం


సత్యభామ 


ప్రజా మార్గదర్శిని శ్రీ మద్భగవద్గీత


శ్రీహరికథామృతమ్


శ్రీకృష్ణ భాగవతము ప్రధమ భాగము


200 లకు పైగా తెలుగు పుస్తకాల కొరకు ఈ డౌన్లోడ్ బట్టెన్  పై క్లిక్ చేయండి
                                                
  
Related Postings :
goddess durga stotras, Goddess durga temples , Goddess duraga poojas , goddess durga famous temples in india, goddess durga temples information in telugu. 

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.