Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Kerala Top Famous Temples List | Temples Guide State Wise Temples List

కేరళకు ఆ పేరెలా వచ్చిందనే విషయంలో వివాదం ఉంది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి - ఈరెంటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది అనేది ఒక వాదన. ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళంగా పిలుచుకుంటారు. చేర, ఆళం అనగా చేరుల భూమి అనే మాట నుండి కేరళం వచ్చిందనేది మరో వాదన.
ట్రావన్కోర్ (తిరువాన్కూరు) రాజు రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని తిరువనతపురం లోని పద్మ నాభ స్వామికి అంకితం చేసి ఆయన దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తర్వాత ఆయన వారసులైన రాజులు కూడా ఆ విధంగా నే చేసారు. రాజ ముద్రలు దేవుని పేరునే ఉండేవి. అందు కనే కేరళను "God's own country" భగవంతుని రాజ్యంగా అంటారు. పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపించి, కేరళను వెలికితీసాడని పురాణ గాథ
Ambalapuzha Sri krishna Temple
Attukal Bhagavathy Temple
Chottanikkara Bhagavathy Temple

Ettumanoor Mmahadevar Temple


Guruvayur Sri krishna Temple
Sabarimala Sastha Temple

Sree Padmanabhaswamy Temple
Thalikkunu Shiva Temple Mankave

Thirunelli Temple Sri Mahavishnu-

Vadakkunathan Temple
శబరిమల - అయ్యప్ప 
తిరువనంతపురం - శ్రీ అనంత పద్మనాభస్వామి 
గురువాయూర్ - శ్రీకృష్ణ ఆలయం 
వైకోమ్ - మహాదేవుడు 
తాలిపారంభా - శ్రీరాజరాజేశ్వరిస్వామి 
నెల్లువాయు - ధన్వంతరి ఆలయం 
ఇరింజల కుడ  - భరతుని ఆలయం 
కాలికట్ - లవకుశ పురీశ్వరాలయం 
చెంగన్నూర్ - మహాదేవ , భగవతీ దేవి 
కొట్టారక్కర - మహాగణపతి క్షేత్రం 
మావేలిక్కర - చెట్టి కులాంగార శ్రీ భగవతి 
కొడుంగళ్ళుర్ - కాళికాదేవి ఆలయం 
కాలడి - శంకరాచార్యుల దేవాలయం  
నెల్లువాయు - ధన్వంతరి 
మలనాడ   - దుర్యోధనుని ఆలయం
మన్నరశాల - నాగరాజు స్వామి దేవాలయం 
పవిత్రేశ్వరం -  శకుని ఆలయం 
తిరువట్టూర్ - అదికేశవస్వామి దేవాలయం 
మన్నరశాల - నాగరాజు స్వామి దేవాలయం 
తీప్రయార్ - శ్రీరామచంద్రమూర్తి 
త్రిచాంబారం - శ్రీకృష్ణదేవాలయం 
మలనాడ - దుర్యోధనుని ఆలయం 
పర్కళ - జనార్థన స్వామి ఆలయం 
ఆరన్ మూల - పార్థసారధి ఆలయం 
కేరళపురం - మహాదేవర్ ఆలయం 
కాసరగాడ్ - మహాగణపతి ఆలయం 
పలంతోట్టం - స్వర్ణత్తుమన ఆలయం 
నేన్ మిని - శ్రీ బలదేవ ఆలయం 
కుమారనల్లూర్ - సుబ్రహ్మణ్యస్వామి 
ఎట్టమనూర్ - ఎట్టమనూరప్పన్ ఆలయం 


Related Postings :

Kerala Top Famous Temples, Kerala Temples in Famous, Top Ten Temples in Kerala, ambalapuzha sri krishna temple kerala, Attukal Bhagavathy Temple kerala, chottanikkara bhagavathy temple kerala, ettumanoor mahadevar temple kerala, Guruvayur-sri krishna Temple image kerala, Sabarimala Sastha Temple kerala, Sree Padmanabhaswamy Temple kerala , Thalikkunu Shiva Temple Mankave kerala, Thirunelli Temple sri-mahavishnu Kerala, Vadakkunathan Temple Kerala in Hindu temples guide.com

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు